AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యోగీ హయాంలోనే రామ మందిరం..!

రామ మందిర నిర్మాణం యోగీ హయాంలోనే నిర్మితమవుతుందని యూపీ మంత్రి సునీల్ భరాలా అన్నారు. స్థానికంగా జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోనే భవ్యమైన రామ మందిర నిర్మాణం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. యోగిని అపార శక్తిమంతుడిగా అభివర్ణించిన మంత్రి.. సీఎం చేతుల మీదుగానే మందిర నిర్మాణానికి పునాదులు పడతాయన్నారు. సుప్రీం కోర్టు కూడా అతి త్వరలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇస్తుందని.. […]

యోగీ హయాంలోనే రామ మందిరం..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 29, 2019 | 8:37 PM

Share

రామ మందిర నిర్మాణం యోగీ హయాంలోనే నిర్మితమవుతుందని యూపీ మంత్రి సునీల్ భరాలా అన్నారు. స్థానికంగా జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోనే భవ్యమైన రామ మందిర నిర్మాణం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. యోగిని అపార శక్తిమంతుడిగా అభివర్ణించిన మంత్రి.. సీఎం చేతుల మీదుగానే మందిర నిర్మాణానికి పునాదులు పడతాయన్నారు. సుప్రీం కోర్టు కూడా అతి త్వరలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇస్తుందని.. దీనికి ముస్లింలు సైతం మద్దతు తెలుపుతారన్నారు.

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్