AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరువు తగ్గిన చిదంబరం.. హైదరాబాదీ డాక్టర్ వైద్యం

ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జైల్లో తన అనారోగ్యానికి గాను ఆయనకు లభిస్తున్న చికిత్స సంతృప్తికరంగా లేదని, ఫలితంగా వ్యాధి తీవ్రత పెరిగి 8 నుంచి 9 కేజీల బరువు తగ్గారని వారు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఆయనకు చికిత్స చేయాలని తాము కోరుతున్నామని, 2016 లో కూడా […]

బరువు తగ్గిన చిదంబరం.. హైదరాబాదీ డాక్టర్ వైద్యం
Anil kumar poka
|

Updated on: Nov 14, 2019 | 1:54 PM

Share

ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జైల్లో తన అనారోగ్యానికి గాను ఆయనకు లభిస్తున్న చికిత్స సంతృప్తికరంగా లేదని, ఫలితంగా వ్యాధి తీవ్రత పెరిగి 8 నుంచి 9 కేజీల బరువు తగ్గారని వారు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఆయనకు చికిత్స చేయాలని తాము కోరుతున్నామని, 2016 లో కూడా ఈ డాక్టరే ఆయనకు ట్రీట్ మెంట్ చేశారని వారు పేర్కొన్నారు. నాగేశ్వరరెడ్డి చికిత్స అనంతరం చిదంబరం ఆరోగ్యం కొంత వరకు మెరుగుపడిందన్నారు. చిద్దూ బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తీర్పు కోసం తాము ఎదురుచూస్తున్నామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Follow Us
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?