AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: కరోనాతో తమిళనాడు మంత్రి కన్నుమూత

కరోనాతో మరో మంత్రి కన్నుమూశారు. తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి దురైకన్ను(72) కరోనాకు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు

Breaking: కరోనాతో తమిళనాడు మంత్రి కన్నుమూత
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 01, 2020 | 6:52 AM

Share

Minister Duraikannu death: కరోనాతో మరో మంత్రి కన్నుమూశారు. తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి దురైకన్ను(72) కరోనాకు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతో శనివారం రాత్రి మరణించారు. కాగా దురైకన్ను 2006 , 2011, 2016లలో తిరునల్వేలీ జిల్లాలోని పాపనాశం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంచి రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన మరణంతో తమిళనాట అధికార పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు దురైకన్ను మరణంపై సంతాపం ప్రకటిస్తున్నారు.

Read More:

RCB vs SRH : కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ ఘనవిజయం

పందిళ్లపల్లిలో తీవ్ర ఉద్రిక్తత..కరణం, ఆమంచి వర్గీయుల మధ్య ఘర్షణ

Follow Us
పెసరపప్పు vs కందిపప్పు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
పెసరపప్పు vs కందిపప్పు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
గుడ్‌న్యూస్.. ఒక్క బ్లెడ్ టెస్ట్‌తో 10 రకాల క్యాన్సర్ల గుర్తింపు!
గుడ్‌న్యూస్.. ఒక్క బ్లెడ్ టెస్ట్‌తో 10 రకాల క్యాన్సర్ల గుర్తింపు!
సామాన్యుల కోసమే.. మరో కొత్త ఈవీ విధానానికి సిద్ధమవుతున్న ఢిల్లీ
సామాన్యుల కోసమే.. మరో కొత్త ఈవీ విధానానికి సిద్ధమవుతున్న ఢిల్లీ
సెంచరీతో ఇంగ్లాండ్ తాట తీసిన బాపు.. క్రికెట్ హిస్టరీలోనే తొలిసారి
సెంచరీతో ఇంగ్లాండ్ తాట తీసిన బాపు.. క్రికెట్ హిస్టరీలోనే తొలిసారి
ఆ హీరో గురించి అందరూ తప్పుగా అనుకుంటున్నారు.. కానీ
ఆ హీరో గురించి అందరూ తప్పుగా అనుకుంటున్నారు.. కానీ
అరుదైన యోగం.. వీరికి అదృష్టం తలుపుతట్టే సమయం
అరుదైన యోగం.. వీరికి అదృష్టం తలుపుతట్టే సమయం
ప్రెగ్నెన్సీలో బొప్పాయి తింటే గర్భస్రావమా? వైద్యులు చెప్పిన నిజం!
ప్రెగ్నెన్సీలో బొప్పాయి తింటే గర్భస్రావమా? వైద్యులు చెప్పిన నిజం!
తెలంగాణ సర్కార్ వినూత్న ఆలోచన.. ఆ పిల్లలకు వరం!
తెలంగాణ సర్కార్ వినూత్న ఆలోచన.. ఆ పిల్లలకు వరం!
బ్యాటర్లందరికీ హెచ్చరిక.. ప్రపంచ క్రికెట్‌‌లోకి కొత్త యముడు!
బ్యాటర్లందరికీ హెచ్చరిక.. ప్రపంచ క్రికెట్‌‌లోకి కొత్త యముడు!
రూ.3 కోట్ల ప్యాకేజీ వదులుకుని కిరాణా దుకాణం పెట్టాడు.. కట్ చేస్తే
రూ.3 కోట్ల ప్యాకేజీ వదులుకుని కిరాణా దుకాణం పెట్టాడు.. కట్ చేస్తే