AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం..

భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ -30 విమానం గురువారం రాత్రి ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. అసోంలోని మిలన్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శిక్షణలో ఉన్న సుఖోయ్ -30 ఎంకేఐ ఫైటర్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మిలన్ పూర్ పంట పొలాల్లో కుప్పకూలింది. కూలిపోయే ముందు అందులో ఉన్న ఇద్దరు పైలెట్లు  పారాచూట్ల సహాయంతో కిందకు దూకారు. వీరిలో ఓ పైలెట్ కాలికి తీవ్ర గాయాలవ్వగా.. మరో పైలెట్‌కి స్వల్ప గాయాలయ్యాయని రక్షణ శాఖ […]

కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం..
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 09, 2019 | 7:34 AM

Share

భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ -30 విమానం గురువారం రాత్రి ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. అసోంలోని మిలన్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శిక్షణలో ఉన్న సుఖోయ్ -30 ఎంకేఐ ఫైటర్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మిలన్ పూర్ పంట పొలాల్లో కుప్పకూలింది. కూలిపోయే ముందు అందులో ఉన్న ఇద్దరు పైలెట్లు  పారాచూట్ల సహాయంతో కిందకు దూకారు. వీరిలో ఓ పైలెట్ కాలికి తీవ్ర గాయాలవ్వగా.. మరో పైలెట్‌కి స్వల్ప గాయాలయ్యాయని రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ హర్ష్ వర్ధన్ పాండే తెలిపారు. కాగా, ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. గాయపడిన ఇద్దరు పైలెట్లను తేజ్‌పూర్‌లోని ఆర్మీ బేస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Follow Us
అగ్నిపరీక్ష ప్రోమోలో మెరిసిన ఈ అమ్మాయి బయట ఎలా ఉందో చూశారా
అగ్నిపరీక్ష ప్రోమోలో మెరిసిన ఈ అమ్మాయి బయట ఎలా ఉందో చూశారా
శ్రావణం మాసం రోజు శివాలయం ముందుకు ఏనుగుల గుంపు
శ్రావణం మాసం రోజు శివాలయం ముందుకు ఏనుగుల గుంపు
సొంతగడ్డపై కంగారులకు దిమ్మతిరిగే షాకిచ్చిన 25 ఏళ్ల ప్లేయర్
సొంతగడ్డపై కంగారులకు దిమ్మతిరిగే షాకిచ్చిన 25 ఏళ్ల ప్లేయర్
ఆగస్టు 15కి స్పెషల్ టిఫిన్స్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
ఆగస్టు 15కి స్పెషల్ టిఫిన్స్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
రైల్వే ఉద్యోగులు కూడా టికెట్ తీసుకోవాల్సిందేనా..? ఈ సమయాల్లో..
రైల్వే ఉద్యోగులు కూడా టికెట్ తీసుకోవాల్సిందేనా..? ఈ సమయాల్లో..
3 నెల్లల్లో పెళ్లి.. గంటల వ్యవధిలో కాబోయే భార్యాభర్తల మృతి
3 నెల్లల్లో పెళ్లి.. గంటల వ్యవధిలో కాబోయే భార్యాభర్తల మృతి
అంత పెద్ద హీరోయిన్ అయ్యుండి ఆ తప్పు చేసింది..
అంత పెద్ద హీరోయిన్ అయ్యుండి ఆ తప్పు చేసింది..
ప్లేయింగ్ 11 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. షాకిచ్చిన అశ్విన్..?
ప్లేయింగ్ 11 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. షాకిచ్చిన అశ్విన్..?
బంగారం ధరలు డౌన్.. గంటల్లోనే భారీగా పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
బంగారం ధరలు డౌన్.. గంటల్లోనే భారీగా పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
భారత్ తరపున ఆడి, పాకిస్తాన్‌ టీం చేరిన ముగ్గురు ప్లేయర్లు..!
భారత్ తరపున ఆడి, పాకిస్తాన్‌ టీం చేరిన ముగ్గురు ప్లేయర్లు..!