AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒరేయ్.. ఎవర్రా నువ్వు.. పాముతో నాగిని డాన్స్ ఏంట్రా..!! చివరకు తిక్క కుదిరిందిగా!

లేపి మరి తన్నించుకోవడం అంటే ఇదేనేమో.. ఒక వ్యక్తి సన్‌గ్లాసెస్‌ పెట్టుకొని నాగుపాము ముందు నిర్లక్ష్యంగా 'నాగిన్ డ్యాన్స్‌ చేస్తూ నానా హంగామా చేశాడు. దాన్ని చేతుల్లోకి తీసుకొని మెడకు చుట్టుకొని దాన్ని ఇబ్బందులకు గురిచేశాడు. ఇక అది ఊరికే ఉంటుందా తిరగబడి అతన్నే కాటేసింది. దీంతో దెబ్బకు మనోడి తిక్క కుదిరింది.

Viral Video: ఒరేయ్.. ఎవర్రా నువ్వు.. పాముతో నాగిని డాన్స్ ఏంట్రా..!! చివరకు తిక్క కుదిరిందిగా!
Viral Video (3)
Anand T
|

Updated on: Aug 01, 2025 | 4:23 PM

Share

పామును రెచ్చగొట్టడం ఎంత ప్రమాదకరమో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. ఒక వ్యక్తి నాగుపాము ముందు నిర్లక్ష్యంగా ‘నాగిన్ డ్యాన్స్‌ చేస్తూ నానా హంగామా చేశాడు. దాన్ని చేతుల్లోకి తీసుకొని మెడకు చుట్టుకొని దాన్ని ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో తిరగబడిన పాము అతనిపై దాడి చేయడంతో మనోడి తిక్క కుదిరింది. అప్పటివరకు జోన్‌గా ఉన్న సీన్‌కాస్తా సీరియస్‌గా మారింది. వైరల్‌ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి సన్‌గ్లాసెస్‌ ధరించి నాగుపాము ముందు ఫన్నీగా నాగినీ డ్యాన్స్‌ చేస్తూ కనిపించాడు. దాన్ని చేతిలో పట్టుకొని కింద పడేసి, మళ్లీ పట్టుకొని మెడలో వేసుకొని నానా హంగామా సృష్టించాడు. అయితే ఇలా చేస్తున్న సమయంలో పాము ఒక్కసారిగా అతన్ని కాటు వేసినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ, ఆ యువకుడు ఏమీ జరగనట్లుగా దానితో ఆడుకుంటూనే ఉన్నాడు

అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత సదరు యువకుడికి సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది. పాము కాటు వేయడంతో అతడి చేతికి తీవ్ర గాయం అయినట్టు తెలుస్తోంది. ఈ షాకింగ్ వీడియోను @gharkekalesh అనే యూజర్ తన X హ్యాండిల్ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌ కింద ‘పాముతో ఆటలొద్దు అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. అయితే ఈ వీడియో కొన్ని గంటల్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్‌ తమదైన రీతిలో కామెంట్స్‌ చేస్తున్నారు. ఒక యూజర్ ఇలా రాసుకొచ్చాడు. పాములు ఎప్పుడూ మీకు అన్నదమ్ములు కావు… జీవిత విలువను అర్థం చేసుకోండి, ఇలా ప్రమాదాలతో ఆడుకోకండి అన్నాడు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్