AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సడన్‌ బ్రేక్ వేసిన డ్రైవర్‌.. తల్లి ఒడిలోంచి ఎగిరి రోడ్డుపై పడిపోయిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే!

తమిళనాడులో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. బస్సు డ్రైవర్‌ సడన్‌గా బ్రేక్‌ వేయడంతో డోర్‌ దగ్గర కూర్చొన్న మహిళ చేతిలో ఉన్న బిడ్డ ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయాడు. దీంతో చిన్నారి తీవ్రంగా గాపడ్డాడు. అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే బస్సును ఆపేశాడు. ఆ తర్వాత బాబును చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: సడన్‌ బ్రేక్ వేసిన డ్రైవర్‌.. తల్లి ఒడిలోంచి ఎగిరి రోడ్డుపై పడిపోయిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే!
Viral Video
Anand T
|

Updated on: Aug 02, 2025 | 6:31 PM

Share

బస్సులో వెళ్తుండగా డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేయడంలో డోర్‌ వద్ద కూర్చున్న మహిళ చేతితో ఉన్న బిడ్డ ఎగిరి రోడ్డుపై పడిపోయిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌ వీడియో ప్రకారం.. తమిళనాడులోకి ముత్తురామలింగపురం ప్రాంతానికి చెందిన ఒక తన సోదరుడు, పిల్లలతో పాటు ఒక ప్రైవేలు బస్సులో ప్రయాణిస్తుంది. అయితే ఆమె, తన సోదరుడితో పాటు బస్సు డోర్‌ పక్కన ఉన్న సీట్‌లో కూర్చుంది. అయితే ఆ మహిళ ఒక బిడ్డను ఎత్తుకొని.. ఇంకొ బిడ్డను తన సోదరుడి ఒడిలో కూర్చోపెట్టింది.

అయితే వారు ప్రయాణిస్తున్న శ్రీవిల్లిపుత్తూరులోని మీనాక్షిపురం సమీపంలోరి రాగానే బస్సు డ్రైవర్ సడన్‌గా బ్రేక్‌ వేశాడు. దీంతో డోర్‌ పక్కన కూర్చున్న మహిళ చేతిలో ఉన్న బిడ్డ ఒక్కసారిగా ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. పక్కసీట్లో కూర్చున్న ఆమె సోదరుడు కూడా బస్సులో కిందపడిపోయాడు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశాడు. అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే బస్సును ఆపేశాడు. బస్సు ఆగిన వెంబడే తల్లి కిందకు దిగి బాబును ఎత్తుకుంది. పై నుంచి పడిపోవడంతో బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి.

బస్సులో ఉన్న సదరు ప్రయాణికులు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి బాలుడిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం బాలుడికి హాస్పిటల్‌లో చికిత్స కొనసాగుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మొత్తం బస్సులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్‌ కావడంతో ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..