RIP Arun Jaitley: ఈ బాధను వర్ణించలేను: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. ‘‘ఆయన మృతి దేశానికి తీరని లోటు వ్యక్తిగతంగా నాకు కూడా. నా శోకాన్ని తెలిపేందుకు మాటల్లేవు. ఆయన ఓ గొప్ప మేధావి, పరిపాలానాధక్ష్యుడు, జాతి సమగ్రతకు పెట్టింది పేరు’’ అని వెంకయ్యనాయుడు భావోద్వేగానికి గురయ్యారు. కాగా జైట్లీ మరణ వార్త తెలుసుకున్న వెంకయ్య నాయుడు హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. ఈ ఉదయం ఆయన ఏపీ పర్యటనలో ఉండగా. తన కార్యక్రమాలు రద్దు […]

RIP Arun Jaitley: ఈ బాధను వర్ణించలేను: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 24, 2019 | 3:06 PM

బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. ‘‘ఆయన మృతి దేశానికి తీరని లోటు వ్యక్తిగతంగా నాకు కూడా. నా శోకాన్ని తెలిపేందుకు మాటల్లేవు. ఆయన ఓ గొప్ప మేధావి, పరిపాలానాధక్ష్యుడు, జాతి సమగ్రతకు పెట్టింది పేరు’’ అని వెంకయ్యనాయుడు భావోద్వేగానికి గురయ్యారు.

కాగా జైట్లీ మరణ వార్త తెలుసుకున్న వెంకయ్య నాయుడు హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. ఈ ఉదయం ఆయన ఏపీ పర్యటనలో ఉండగా. తన కార్యక్రమాలు రద్దు చేసుకొని ఢిల్లీ వెళ్లారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!