AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరువు నష్టం కేసులో.. పాట్నా కోర్టుకు రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ మరోసారి కోర్టు మెట్లు ఎక్కనున్నారు. పరువు నష్టం కేసు విచారణలో భాగంగా ఇవాళ పాట్నా కోర్టు ఎదుట హాజరుకానున్నారు. బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ.. రాహుల్‌పై పరువు నష్టం దావా వేశారు. ఇటీవల జరిగిన లోక్‌పభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని కోలార్ జిల్లాలో దొంగలందరి ఇంటి పేరు మోదీ ఉందని అన్నారు. దీనిపై తమను కించపరిచారంటూ బీజేపీ కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీని బ్యాంకులను కొల్లగొట్టిన వారితో […]

పరువు నష్టం కేసులో.. పాట్నా కోర్టుకు రాహుల్ గాంధీ
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 06, 2019 | 10:36 AM

Share

రాహుల్ గాంధీ మరోసారి కోర్టు మెట్లు ఎక్కనున్నారు. పరువు నష్టం కేసు విచారణలో భాగంగా ఇవాళ పాట్నా కోర్టు ఎదుట హాజరుకానున్నారు. బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ.. రాహుల్‌పై పరువు నష్టం దావా వేశారు. ఇటీవల జరిగిన లోక్‌పభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని కోలార్ జిల్లాలో దొంగలందరి ఇంటి పేరు మోదీ ఉందని అన్నారు. దీనిపై తమను కించపరిచారంటూ బీజేపీ కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీని బ్యాంకులను కొల్లగొట్టిన వారితో పోల్చారు. ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోదీ, లలిత్ మోదీని ఉద్దేశించి  రాహుల్ విమర్శించారు.

Follow Us
'చెన్నై లవ్‌ స్టోరీ' సినిమా మిస్ చేసుకున్న హీరో, హీరోయిన్లు వీరే
'చెన్నై లవ్‌ స్టోరీ' సినిమా మిస్ చేసుకున్న హీరో, హీరోయిన్లు వీరే
ఒడిలో మహిళతో ఆటో నడిపిన మైనర్ బాలుడు.. మరోసారి రచ్చ రచ్చ! అసలేంటి
ఒడిలో మహిళతో ఆటో నడిపిన మైనర్ బాలుడు.. మరోసారి రచ్చ రచ్చ! అసలేంటి
ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉంటే మంచిదేనా..? వాస్తు...
ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉంటే మంచిదేనా..? వాస్తు...
వామ్మో దయ్యం పక్షి.. గూడు కట్టదు.. కంటికి దొరకదు.. అరుపులు వింటే
వామ్మో దయ్యం పక్షి.. గూడు కట్టదు.. కంటికి దొరకదు.. అరుపులు వింటే
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఏపీకి గుడ్‌న్యూస్
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఏపీకి గుడ్‌న్యూస్
జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో షాకింగ్ ఘటన..!
జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో షాకింగ్ ఘటన..!
ఒక్క వేరియేషన్ రిపీట్ కాకుండా అశ్విన్ ఎన్ని ఓవర్లు వేయగలడో తెలుసా
ఒక్క వేరియేషన్ రిపీట్ కాకుండా అశ్విన్ ఎన్ని ఓవర్లు వేయగలడో తెలుసా
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? అసలు నిజం తెలిస్తే షాక్!
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? అసలు నిజం తెలిస్తే షాక్!
నిజమైన ఆనందం ఎక్కడ ఉంది..? రమణ మహర్షి చెప్పిన అద్భుత సత్యం!
నిజమైన ఆనందం ఎక్కడ ఉంది..? రమణ మహర్షి చెప్పిన అద్భుత సత్యం!
శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర దినం.. తొలి ఏకాదశి..
శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర దినం.. తొలి ఏకాదశి..