AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ ఫోన్.. ఎందుకంటే..!

ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. కేరళలో వరద పరిస్థితిపై మోదీకి వివరణ ఇచ్చిన రాహుల్.. వరద బాధితులను ఆదుకోవాలని, కేరళకు సహాయం చేయాలని కోరారు. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటివరకు 20మంది […]

ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ ఫోన్.. ఎందుకంటే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 09, 2019 | 12:30 PM

Share

ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. కేరళలో వరద పరిస్థితిపై మోదీకి వివరణ ఇచ్చిన రాహుల్.. వరద బాధితులను ఆదుకోవాలని, కేరళకు సహాయం చేయాలని కోరారు. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటివరకు 20మంది మృతి చెందగా.. 13వేల మందికి పైగా నిరాశ్రయులు అయ్యారు. మరో కొన్ని రోజులు భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉండటంతో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Follow Us
గుడి మెట్లమీద స్టార్ హీరో.. బిచ్చగాడు అనికొని రూ.10వేసిన మహిళ
గుడి మెట్లమీద స్టార్ హీరో.. బిచ్చగాడు అనికొని రూ.10వేసిన మహిళ
అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్‌లో ఏం వెతుకుతున్నారో తెలుసా?
కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్‌లో ఏం వెతుకుతున్నారో తెలుసా?
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..?
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..?
శ్రేయాంక క్యాచ్ చూసి ఫిదా అయిపోయిన క్రికెట్ ఫ్యాన్స్
శ్రేయాంక క్యాచ్ చూసి ఫిదా అయిపోయిన క్రికెట్ ఫ్యాన్స్
సర్కార్ రైలులో బాపట్ల రైలు దొంగల ముఠా చోరీ.. 2 నెలల్లో 3 దోపిడీలు
సర్కార్ రైలులో బాపట్ల రైలు దొంగల ముఠా చోరీ.. 2 నెలల్లో 3 దోపిడీలు
అతని టాలెంట్ చూసి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. కట్ చేస్తే
అతని టాలెంట్ చూసి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. కట్ చేస్తే
దేశంలో ఈ చెల్లింపులన్నీ ట్యాక్స్ ఫ్రీ.. ఒక్క రూపాయి కూడా కట్టకండి
దేశంలో ఈ చెల్లింపులన్నీ ట్యాక్స్ ఫ్రీ.. ఒక్క రూపాయి కూడా కట్టకండి
ప్రధాని మోదీతో మీటింగ్.. దురంధర్ సాంగ్ పోస్ట్ చేసిన మాక్రాన్..
ప్రధాని మోదీతో మీటింగ్.. దురంధర్ సాంగ్ పోస్ట్ చేసిన మాక్రాన్..
పాకిస్తాన్‌ను ఊచకోత కోసినా హర్మన్‌ప్రీత్ అసంతృప్తి
పాకిస్తాన్‌ను ఊచకోత కోసినా హర్మన్‌ప్రీత్ అసంతృప్తి