AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత సైన్యంపై ‘ఉగ్ర’ కుట్ర.. ఐబీ హెచ్చరికలు

జమ్ముకశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మరో పుల్వామా రిపీట్ అవుతుందంటూ పాకిస్తాన్ ప్రధాని సైతం హెచ్చరికలు చేశాడు. ఈ క్రమంలో ఐబీ కూడా కేంద్రాన్ని హెచ్చరించింది. పీవోకేలో భారత సైన్యంపై ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేశారని ఐబీ తెలిపింది. భారీగా విధ్వంసానికి లష్కరే, జైషే ఉగ్రవాదులు కుట్ర పన్నారని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సైన్యాన్ని అప్రమత్తం చేసింది కేంద్రం. ఇదిలా […]

భారత సైన్యంపై ‘ఉగ్ర’ కుట్ర.. ఐబీ హెచ్చరికలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 08, 2019 | 11:32 AM

Share

జమ్ముకశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మరో పుల్వామా రిపీట్ అవుతుందంటూ పాకిస్తాన్ ప్రధాని సైతం హెచ్చరికలు చేశాడు. ఈ క్రమంలో ఐబీ కూడా కేంద్రాన్ని హెచ్చరించింది. పీవోకేలో భారత సైన్యంపై ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేశారని ఐబీ తెలిపింది. భారీగా విధ్వంసానికి లష్కరే, జైషే ఉగ్రవాదులు కుట్ర పన్నారని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సైన్యాన్ని అప్రమత్తం చేసింది కేంద్రం.

ఇదిలా ఉంటే జమ్ముకశ్మీర్‌లో పాక్ రేంజర్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. రాజౌరి సెక్టార్ సుందర్‌బనీలో పాక్ రేంజర్లు మోర్టార్లతో కాల్పులకు తెగబడ్డారు. వారి కాల్పులను భారత జవాన్లు తిప్పికొడుతున్నారు.

Follow Us
వెండి నుంచి మట్టివరకు – ట్రెడిషనల్ పాత్రల్లో వంటల ఆరోగ్య రహస్యాలు
వెండి నుంచి మట్టివరకు – ట్రెడిషనల్ పాత్రల్లో వంటల ఆరోగ్య రహస్యాలు
49 రోజుల్లో షూటింగ్.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు తెగ నచ్చేసింది...
49 రోజుల్లో షూటింగ్.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు తెగ నచ్చేసింది...
బాడీని ఫిల్టర్ చేసే అద్భుతమైన డ్రింక్.. రోజుకు ఒక కప్పు చాలు..
బాడీని ఫిల్టర్ చేసే అద్భుతమైన డ్రింక్.. రోజుకు ఒక కప్పు చాలు..
ఐసెట్‌, ఈసెట్ 2026 దరఖాస్తు గడువు పెంపు.. కొత్త తేదీలు ఇవే!
ఐసెట్‌, ఈసెట్ 2026 దరఖాస్తు గడువు పెంపు.. కొత్త తేదీలు ఇవే!
ఎన్నాళ్లకెన్నాళ్లకు 50 రోజుల పోస్టర్ చూసాం బాబోయ్..!
ఎన్నాళ్లకెన్నాళ్లకు 50 రోజుల పోస్టర్ చూసాం బాబోయ్..!
వ్యాపారంలో లాభాలు రావడం లేదా..? ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం ఖాయం
వ్యాపారంలో లాభాలు రావడం లేదా..? ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం ఖాయం
షాకిచ్చిన HDFC..క్యాష్‌ విత్‌డ్రాల లిమిట్‌ దాటితే బాదుడే.. బాదుడు
షాకిచ్చిన HDFC..క్యాష్‌ విత్‌డ్రాల లిమిట్‌ దాటితే బాదుడే.. బాదుడు
మరింత దిగజారిన రూపాయి విలువ!
మరింత దిగజారిన రూపాయి విలువ!
ఇమ్యూనిటీ పెంచే ఆమ్లా క్యాండీ.. ఎండలో ఆరబెట్టకుండా ఇంట్లోనే ఈజీగా
ఇమ్యూనిటీ పెంచే ఆమ్లా క్యాండీ.. ఎండలో ఆరబెట్టకుండా ఇంట్లోనే ఈజీగా
ఇరాన్ సైన్యంలో మహిళా సైనికుల సంఖ్య ఎంతో తెలుసా..? తాజా పరిస్థితి
ఇరాన్ సైన్యంలో మహిళా సైనికుల సంఖ్య ఎంతో తెలుసా..? తాజా పరిస్థితి