AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: అయోధ్యలో ధ్వజారోహణం.. రామ మందిరంపై కాషాయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ

అయోధ్యానగరిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మళ్లీ అలాంటి పవిత్రమైన, చరిత్రత్మాక ఘట్టం మొదలైంది. మంగళవారం ఆయోధ్య రామమందిరంలో ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్ భగవత్‌ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాని మోదీ రామ మందిరంపై కాషాయ జెండా ఎగురవేశారు.

PM Modi: అయోధ్యలో ధ్వజారోహణం.. రామ మందిరంపై కాషాయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
Pm Modi
Anand T
|

Updated on: Nov 25, 2025 | 12:06 PM

Share

అయోధ్యానగరిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మళ్లీ అలాంటి పవిత్రమైన, చరిత్రత్మాక ఘట్టం మొదలైంది. మంగళవారం ఆయోధ్య రామమందిరంలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, RSS చీఫ్ మోహన్‌ భగవత్‌ పాల్గొన్నారు. అయోధ్య రామాలయ కంప్లెక్స్‌లో పలు దేవాలయాలను దర్శించారు. ఆ తర్వాత RSS సర్‌ సంఘ్‌చాలక్‌ మోహన్‌ భగవత్‌తో కలిసి, తొలి అంతస్తులోని రామదర్బార్‌లో పూజలు చేశారు ప్రధాని మోదీ. ఆ తర్వాత ఆయనతో కలిసి గర్భగుడికి వెళ్లి రామ్‌లల్లా విగ్రహం దగ్గర పూజలు చేశారు.

అనంరతం అయోధ్యానగరిలో చరిత్రత్మాక ఘట్టమైన రామమందిరంపై జెండాను ప్రధాని మోదీ ఎగరవేశారు.ఆలయపనుల ముగింపునకు గుర్తుగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఉదయం 11గంటల 58 నిమిషాలకు ప్రధాని మోదీ రామ మందిరంపై  కాషాయ జెండా ఎగురవేశారు. ఆలయ నిర్మాణం పూర్తితో, సాంస్కృతిక వేడుకలు జాతీయ ఐక్యత క కొత్త అధ్యాయానికి నాంది పలికేలా ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంతో అయోధ్య రామ మందిర నిర్మాణ పనుల్లో చివరి ఘట్టం పూర్తైంది.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
Shubh Yoga: వారికి మరో రెండు నెలలు అన్ని శుభ యోగాలే..!
Shubh Yoga: వారికి మరో రెండు నెలలు అన్ని శుభ యోగాలే..!
అధిక జ్యేష్ఠ మాసంలో ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ ఇంట్లో ధనలక్ష్మి
అధిక జ్యేష్ఠ మాసంలో ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ ఇంట్లో ధనలక్ష్మి
వివాదం ఎందుకు అన్నందుకు అత్తను ఆమె తల్లిపై దాడి చేసిన అల్లుడు..
వివాదం ఎందుకు అన్నందుకు అత్తను ఆమె తల్లిపై దాడి చేసిన అల్లుడు..
బుధ, శుక్రుల పరివర్తన.. ఆ రాశుల వారికి ప్రేమ, పెళ్లి యోగాలు..!
బుధ, శుక్రుల పరివర్తన.. ఆ రాశుల వారికి ప్రేమ, పెళ్లి యోగాలు..!
రిసార్ట్‌‌కి వెళ్లిన దోస్తులు.. వాష్ రూం నుంచి వింత శబ్దాలు..
రిసార్ట్‌‌కి వెళ్లిన దోస్తులు.. వాష్ రూం నుంచి వింత శబ్దాలు..
రోహిత్‌ ఔట్.. శాంసన్‌ ఇన్.. అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు
రోహిత్‌ ఔట్.. శాంసన్‌ ఇన్.. అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు
కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. నర్సింగ్ ఆఫీసర్ మృతి..
కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. నర్సింగ్ ఆఫీసర్ మృతి..
చికెన్ ముక్క గొంతులో ఇరుక్క పోయిందా.. ఈ చిట్కాలు మీ కోసమే!
చికెన్ ముక్క గొంతులో ఇరుక్క పోయిందా.. ఈ చిట్కాలు మీ కోసమే!
పుట్టిన తేదీ చెబుతుంది మీ సంపద సమయం.. కోటీశ్వరులు అయ్యే వయసు ఇదే
పుట్టిన తేదీ చెబుతుంది మీ సంపద సమయం.. కోటీశ్వరులు అయ్యే వయసు ఇదే
నాలుగు నెలలుగా ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
నాలుగు నెలలుగా ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..