AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mid-Air Scare: ఎయిర్‌ఇండియా విమానంలో కలకలం.. కాక్‌పిట్‌ డోర్‌ తెరిచే యత్నం..!

బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో కలకలం రేగింది. ప్రయాణ మధ్యలో ఓ ప్యాసింజర్ కాక్‌పిట్‌ డోర్‌ తెరవడానికి యత్నించగా.. హైజాక్‌ భయంతో పైలట్‌ తలుపు తెరవలేదు. విమానం ల్యాండ్‌ అయ్యాక CISF సిబ్బంది అతడిని అరెస్ట్‌ చేశారు ... ..

Mid-Air Scare: ఎయిర్‌ఇండియా విమానంలో కలకలం.. కాక్‌పిట్‌ డోర్‌ తెరిచే యత్నం..!
Air India Flight
Ram Naramaneni
|

Updated on: Sep 22, 2025 | 6:04 PM

Share

బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా.. ఓ ప్రయాణికుడు కాక్‌పిట్‌ డోర్‌ తెరవడానికి ప్రయత్నించారు. హైజాక్‌ భయంతో పైలట్‌ తలుపు తెరవకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. విమానం సురక్షితంగా వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యింది. వెంటనే CISF సిబ్బంది జోక్యం చేసుకుని, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా టాయిలెట్ కోసం వెతుకుతుండగా ఆ ప్రయాణీకుడు కాక్‌పిట్ వరకు నడిచి వెళ్లడంతో ఈ గందరగోళం చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. తాను తొలిసారి విమానంలో ప్రయాణం చేస్తున్నానని , ప్రొటోకాల్‌ తెలియదని ఆ ప్రయాణికుడు సిబ్బందికి తెలిపాడు.

అయితే సెక్యూరిటీ ప్రోటోకాల్‌ ప్రకారం ఆ ప్రయాణికుడిని ప్రశ్నిస్తున్నట్టు CISF తెలిపింది. మణితో పాటు అతడితో ప్రయాణం చేస్తున్న 8 మందిని CISF అధికారులు ప్రయత్నిస్తున్నారు.

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ