Viral News: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ మరణించిన వృద్ధుడు.. పోలీసులు ఏం చెప్పారంటే..?

ఓ హోటల్‌ గదిలో మహిళతో శృంగారం చేస్తుండగా ఓ వృద్ధుడు (61) ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. అతడి మరణానికి గల కారణాలపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

Viral News: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ మరణించిన వృద్ధుడు.. పోలీసులు ఏం చెప్పారంటే..?
representative image
Follow us
Ram Naramaneni

|

Updated on: May 24, 2022 | 6:32 PM

 Mumbai: ముంబైలో ఓ షాకింగ్‌ ఇన్సిడెంట్ జరిగింది. ఓ హోటల్‌ గదిలో 40 ఏళ్ల ప్రియురాలితో శృంగారం చేస్తుండగా 61 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరణానికి గల కారణాలపై వైద్యుల నుంచి నివేదిక కోరారు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం ఉదయం సదరు వృద్దుడు  సబర్బన్ కుర్లా( Kurla)లోని హోటల్‌కు ఉదయం 10 గంటలకు చెక్ ఇన్ చేశాడు. రిసెప్షన్‌లో పక్కనున్న మహిళ ఎవరూ అని అడిగితే తన ప్రియురాలు అని చెప్పాడు. వారు గదిలోకి వెళ్లిన కొంత సమయం తర్వాత ఆ మహిళ హోటల్ రిసెప్షన్‌కు కాల్ చేసింది. సదరు  వృద్దుడు స్పృహ కోల్పోయాడని… స్పందించలేదని చెప్పింది. హోటల్ సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే హోటల్ కి వచ్చి వృద్ధుడిని సియోన్‌లోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వృద్ధుడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

అనంతరం మహిళను కుర్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఆ వృద్ధుడు వర్లీలో నివాసముంటున్నాడని, ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడని ఆమె పోలీసులకు చెప్పింది. శృంగారం చేస్తుండగా వృద్ధుడు మద్యం తాగేందుకు యత్నించాడని, ఆ సమయంలోనే ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి వెళ్లాడని ఆ మహిళ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. “ప్రాథమిక సమాచారం ఆధారంగా మేము ఈ కేసులో యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట నమోదు చేసాం. మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి అతను శృంగారానికి ముందు ముందు ఏదైనా టాబ్లెట్‌ను సేవించాడో లేదో తెలుసుకోవడానికి  డాక్టర్ల రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాం.” అని ఓ పోలీస్ అధికారి చెప్పారు.

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ