Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామమందిర నిర్మాణానికి “బంగారు’ ఇటుకనిస్తా:హాబీబుద్దీన్‌ టూసీ

బాబ్రీ మసీదు – రామజన్మ భూమి స్థలాన్ని తనకు అప్పగిస్తే.. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించేందుకు మొదటి ఇటుకను తానే ఇస్తానని, అది కూడా బంగారు ఇటుకను ఇస్తానని చెప్పారు యాకుబ్‌ హబీబుద్దిన్‌ టూసీ. మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ వారుసుడైన యాకుబ్‌ హబీబుద్దిన్‌ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. 1529లో బాబ్రీ మసీదును బాబరే కట్టించారని అన్నారు హబీబుద్దిన్‌..ఆ స్థలం బాబర్‌ ఆస్తి అని తేలితే, అక్కడ ఆలయం నిర్మాణానికి […]

రామమందిర నిర్మాణానికి బంగారు' ఇటుకనిస్తా:హాబీబుద్దీన్‌ టూసీ
Follow us
Anil kumar poka

|

Updated on: Aug 19, 2019 | 2:58 PM

బాబ్రీ మసీదు – రామజన్మ భూమి స్థలాన్ని తనకు అప్పగిస్తే.. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించేందుకు మొదటి ఇటుకను తానే ఇస్తానని, అది కూడా బంగారు ఇటుకను ఇస్తానని చెప్పారు యాకుబ్‌ హబీబుద్దిన్‌ టూసీ. మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ వారుసుడైన యాకుబ్‌ హబీబుద్దిన్‌ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు.

1529లో బాబ్రీ మసీదును బాబరే కట్టించారని అన్నారు హబీబుద్దిన్‌..ఆ స్థలం బాబర్‌ ఆస్తి అని తేలితే, అక్కడ ఆలయం నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న కేసులో తన పేరును కూడా చేర్చాలని టూసీ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే అది ఇంకా విచారణకు రాలేదు. సుప్రీం కోర్టు కనుక భూమిని తనకు అప్పగిస్తే..ఆలయ నిర్మాణానికి మొత్తం భూమిని ఇవ్వాలని ఇప్పటికే నిర్ణియించినట్లు టూసీ తెలిపారు.

ఇప్పటికే మూడుసార్లు అయోధ్యను సందర్శించి అక్కడ ఇఆలయంలో ప్రార్థనలు చేసిన టూసీ.. గతేడాది ఆలయాన్ని సందర్శించిన సమయంలో ఆలయ నిర్మాణానికి భూమిని అప్పగిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు తాము అయోధ్య ప్రజలతో కలిసి సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించి, రామాలయంల శంకుస్థాపనకు తాను వస్తానని యాకూబ్‌ చెప్పారు.

మండే ఎండలో కూడా మొక్కలు పచ్చగా ఉండాలంటే.. సింపుల్ టిప్స్ మీ కోసం
మండే ఎండలో కూడా మొక్కలు పచ్చగా ఉండాలంటే.. సింపుల్ టిప్స్ మీ కోసం
చెపాక్‌లో ‘ఎల్ క్లాసికో’ తేల్చుకోబోతున్న CSK vs MI!
చెపాక్‌లో ‘ఎల్ క్లాసికో’ తేల్చుకోబోతున్న CSK vs MI!
సెన్సార్ పూర్తి చేసుకున్న సల్మాన్, రష్మికల సికందర్
సెన్సార్ పూర్తి చేసుకున్న సల్మాన్, రష్మికల సికందర్
మీరు ఈ విషయాలను గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారా? ఇక జైలుకే..
మీరు ఈ విషయాలను గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారా? ఇక జైలుకే..
టెన్త్‌ ఎగ్జాం సెంటర్‌లో మాస్‌ కాపీయింగ్.. రంగంలోకి DEO! ఆ తర్వాత
టెన్త్‌ ఎగ్జాం సెంటర్‌లో మాస్‌ కాపీయింగ్.. రంగంలోకి DEO! ఆ తర్వాత
ఫుల్లుగా తాగి బిల్డింగ్‌ ఎక్కాడు.. ఆ తర్వాత
ఫుల్లుగా తాగి బిల్డింగ్‌ ఎక్కాడు.. ఆ తర్వాత
సినీ, క్రికెట్ స్టార్లకు హెయిర్ కటింగ్ చేసేది ఇతనే.. ఫీజు ఎంతంటే?
సినీ, క్రికెట్ స్టార్లకు హెయిర్ కటింగ్ చేసేది ఇతనే.. ఫీజు ఎంతంటే?
టెన్త్ విద్యార్ధుల కోడి తెలివితేటలు.. కాపీ కొట్టేందుకు బరితెగింపు
టెన్త్ విద్యార్ధుల కోడి తెలివితేటలు.. కాపీ కొట్టేందుకు బరితెగింపు
అక్క సెంటిమెంట్‌తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మలు వీరే
అక్క సెంటిమెంట్‌తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మలు వీరే
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త సుమా.. రాహు చెడు స్థానంలో ఉన్నట్లే
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త సుమా.. రాహు చెడు స్థానంలో ఉన్నట్లే