AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హ్యాట్సాఫ్ టు.. ఇండియన్ ఆర్మీ.. వీడియో

ఉత్తర భారతంలో భారీ వర్షాలకు నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ వరదల్లో చిక్కుకున్న వారిని భారత ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షిస్తోంది. అయితే ఇవాళ జమ్ముకశ్మీర్‌లోని థావీ నది వరదల్లో చిక్కుకున్న ఓ ఇద్దర్ని భారత సైన్యం రక్షించింది. జ‌మ్మూలో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జ్ వ‌ద్ద ఆక‌స్మికంగా వ‌ర‌ద‌లు వ‌చ్చాయి. అయితే అక్క‌డ ప‌నిచేస్తున్న ఇద్ద‌రు కార్మికులు ఆ వ‌ర‌ద ప్ర‌వాహంలో చిక్కుకున్నారు. దీంతో ఆ ఇద్ద‌రూ బ్రిడ్జ్‌పైనే కూర్చుండిపోయారు. భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో.. ఎటు […]

హ్యాట్సాఫ్ టు.. ఇండియన్ ఆర్మీ.. వీడియో
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 19, 2019 | 5:15 PM

Share

ఉత్తర భారతంలో భారీ వర్షాలకు నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ వరదల్లో చిక్కుకున్న వారిని భారత ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షిస్తోంది. అయితే ఇవాళ జమ్ముకశ్మీర్‌లోని థావీ నది వరదల్లో చిక్కుకున్న ఓ ఇద్దర్ని భారత సైన్యం రక్షించింది. జ‌మ్మూలో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జ్ వ‌ద్ద ఆక‌స్మికంగా వ‌ర‌ద‌లు వ‌చ్చాయి. అయితే అక్క‌డ ప‌నిచేస్తున్న ఇద్ద‌రు కార్మికులు ఆ వ‌ర‌ద ప్ర‌వాహంలో చిక్కుకున్నారు. దీంతో ఆ ఇద్ద‌రూ బ్రిడ్జ్‌పైనే కూర్చుండిపోయారు. భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో.. ఎటు క‌ద‌లలేక‌పోయారు. అయితే వ‌ర‌ద నీటిలో చిక్కుకున్న వారిని ర‌క్షించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. ఆర్మీ హెలికాప్ట‌ర్ ద్వారా ఓ జ‌వాను బ్రిడ్జ్ క‌ట్ట‌పై దిగి దానిపై ఉన్న ఇద్ద‌ర్నీ ర‌క్షించాడు. ఇద్ద‌ర్నీ తాడు సాయంతో పైకిలాగారు. ఈ ఆప‌రేష‌న్‌ను అనేక టీవీ ఛాన‌ళ్లు లైవ్‌లో ప్ర‌సారం చేశాయి. ఆర్మీ చూపిన తెగువ‌ను మెచ్చుకుంటున్నారు.

శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు..? పార్వతికి శివుడు ఏం చెప్పాడంటే..
శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు..? పార్వతికి శివుడు ఏం చెప్పాడంటే..
మరణంలోనూ వీడని బంధం.. భార్య చనిపోయిన 24 గంటల్లోనే భర్త మృతి
మరణంలోనూ వీడని బంధం.. భార్య చనిపోయిన 24 గంటల్లోనే భర్త మృతి
విషం రుచి చూడాలనుకన్నారు.. నలుగురు మృతి!
విషం రుచి చూడాలనుకన్నారు.. నలుగురు మృతి!
ఈ సినిమాలో నటించిన ఆరుగురు ఇప్పుడు మనతో లేరు..!
ఈ సినిమాలో నటించిన ఆరుగురు ఇప్పుడు మనతో లేరు..!
బంగారం ఉన్నవారికి శుభవార్త.. గోల్డ్ లోన్ నిబంధనలలో కీలక మార్పులు
బంగారం ఉన్నవారికి శుభవార్త.. గోల్డ్ లోన్ నిబంధనలలో కీలక మార్పులు
వరుణ్ చక్రవర్తి వర్సెస్ పాకిస్థాన్..పగ తీర్చుకునే సమయం ఆసన్నమైందా
వరుణ్ చక్రవర్తి వర్సెస్ పాకిస్థాన్..పగ తీర్చుకునే సమయం ఆసన్నమైందా
90 కి.మీ వేగంతో దూసుకొచ్చిన మృత్యువు!
90 కి.మీ వేగంతో దూసుకొచ్చిన మృత్యువు!
చాణక్య నీతి: ఈ సందర్భాల్లో మౌనంగా ఉంటే.. జీవితంలో చాలా నష్టపోతారు
చాణక్య నీతి: ఈ సందర్భాల్లో మౌనంగా ఉంటే.. జీవితంలో చాలా నష్టపోతారు
ఈ 2 చిత్రాల మధ్య ఉన్న తేడాలను 59 సెకెన్లలో కనిపెట్టండి చూద్దాం
ఈ 2 చిత్రాల మధ్య ఉన్న తేడాలను 59 సెకెన్లలో కనిపెట్టండి చూద్దాం
 బ్యాన్ ఉన్నా పైరసీ చేసి మరీ ఆ  సినిమాను చూసేస్తోన్న పాక్ ప్రజలు
 బ్యాన్ ఉన్నా పైరసీ చేసి మరీ ఆ  సినిమాను చూసేస్తోన్న పాక్ ప్రజలు