AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Mamata: స్టీల్ రాడ్‌తో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఇంట్లోకి ఉగ్రవాది.. ఏడు సార్లు రెక్కీ నిర్వహించారంటున్న పోలీసులు..

CM Mamata Banerjee: ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు కోల్‌కతా పోలీసులు తెలిపారు. మూడంచెల భ‌ద్రత‌ను త‌ప్పించుకుని బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఇంట్లోకి ప్రవేశించడం బెంగాల్‌లో సంచలనం సృష్టించింది. మమతా ఇంటి వద్ద ఉగ్రవాది ఏడు సార్లు రెక్కీ నిర్వహించినట్టు పోలీసుల దర్యాప్తులో..

CM Mamata: స్టీల్ రాడ్‌తో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఇంట్లోకి ఉగ్రవాది.. ఏడు సార్లు రెక్కీ నిర్వహించారంటున్న పోలీసులు..
Cm Mamata
Sanjay Kasula
|

Updated on: Jul 12, 2022 | 4:15 PM

Share

బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హత్యకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు కోల్‌కతా పోలీసులు తెలిపారు. మూడంచెల భ‌ద్రత‌ను త‌ప్పించుకుని బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఇంట్లోకి ప్రవేశించడం బెంగాల్‌లో సంచలనం సృష్టించింది. మమతా ఇంటి వద్ద ఉగ్రవాది ఏడు సార్లు రెక్కీ నిర్వహించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోల్‌కతాలోని కాళీఘాట్ ప్రాంతంలోని మమత ఇంటి వద్ద ఉగ్రవాది హ‌ఫీజుల్ మొల్లా రెక్కీ నిర్వహించాడు. జూలై నెల 2, 3 తేదీల మధ్య రాత్రి హఫీజుల్.. సీఎం ఇంట్లోని భద్రతా సిబ్బందిని దాటి ఇంట్లోకి ఇనుపరాడ్‌తో ప్రవేశించడాన్ని పోలీసులు గుర్తించారని చెప్పారు. ఈ క్రమంలో మమతా బెనర్జీ కదలికపై ఫోకస్‌ పెట్టాడు. ఈ విషయాన్ని భద్రతా సిబ్బంది గుర్తించి ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, విచారణలో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన సెల్‌ఫోన్‌తో మమత నివాసాన్ని ఫొటోలు తీశారని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 11 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కాగా సీఎం సెక్యూరిటీ డైరెక్టర్ వివేక్ సహాయ్‌ను పదవి నుంచి తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం.

జాతీయ వార్తల కోసం

Follow Us
మండుటెండలో పేదల డ్రింక్ ఒక్క గ్లాస్ తాగితే చాలు..
మండుటెండలో పేదల డ్రింక్ ఒక్క గ్లాస్ తాగితే చాలు..
ఎలాంటి చెడు అలవాట్లు లేవు.. ఆ హీరో చనిపోవడానికి కారణం ఇదే..
ఎలాంటి చెడు అలవాట్లు లేవు.. ఆ హీరో చనిపోవడానికి కారణం ఇదే..
ముంబైలో పాండ్యాతో పాటు ఆ సీనియర్ స్టార్ బ్యాటర్‌ కూడా అవుట్
ముంబైలో పాండ్యాతో పాటు ఆ సీనియర్ స్టార్ బ్యాటర్‌ కూడా అవుట్
కేంద్రం సంచలన నిర్ణయం.. వీరికి ఎల్‌పీజీ కనెక్షన్‌ రద్దు..
కేంద్రం సంచలన నిర్ణయం.. వీరికి ఎల్‌పీజీ కనెక్షన్‌ రద్దు..
జర్మనీలో భారతీయుల సరికొత్త చరిత్ర.. ఇండియా ఫెడరేషన్ ఆఫ్ జర్మనీ..
జర్మనీలో భారతీయుల సరికొత్త చరిత్ర.. ఇండియా ఫెడరేషన్ ఆఫ్ జర్మనీ..
విరుచుకుపడ్డ ఇసుక తుఫాన్‌.. వీడియో చూస్తే దెబ్బకు వణకాల్సిందే..
విరుచుకుపడ్డ ఇసుక తుఫాన్‌.. వీడియో చూస్తే దెబ్బకు వణకాల్సిందే..
క్రికెట్‌ను షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ రికార్డులివే!
క్రికెట్‌ను షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ రికార్డులివే!
రికార్డు ధరలు.. గోల్డ్‌ ఎక్స్చేంజ్‌ చేయడం కరెక్టేనా?
రికార్డు ధరలు.. గోల్డ్‌ ఎక్స్చేంజ్‌ చేయడం కరెక్టేనా?
జూన్ 2026 పండుగలు, శుభ ముహూర్తాలు: వివాహ, గృహ ప్రవేశ, అన్నప్రాశన
జూన్ 2026 పండుగలు, శుభ ముహూర్తాలు: వివాహ, గృహ ప్రవేశ, అన్నప్రాశన
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌పై భారీగా సుంకం తగ్గింపు
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌పై భారీగా సుంకం తగ్గింపు