AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ-గ్రిల్స్ ‘ మ్యాన్ వర్సెస్ వైల్డ్ ‘ షోకి హిస్టారికల్ రేటింగ్స్

ప్రధాని మోదీ, బేర్ గ్రిల్స్ ఆ మధ్య పాల్గొన్న ‘ మ్యాన్ వర్సెస్ వైల్డ్ ‘ షో కి వచ్చిన రేటింగ్స్ వావ్ అనిపిస్తున్నాయి. ఆగస్టు 12 న ప్రసారమైన ఈ షో హయ్యెస్ట్ రేటింగ్స్ తో వాల్డ్ వైడ్ పాపులర్ అయింది. డిస్కవరీ ఛానల్ లో 3. 05 మిలియన్ ఇంప్రెషన్లను కొల్లగొట్టి ఆ వారంలో ఇది మూడో స్థానాన్ని చేజిక్కించుకుంది. స్టార్ ప్లస్ 3. 67 మిలియన్లు, జీ టీవీ 3. 36 మిలియన్ […]

మోదీ-గ్రిల్స్ ' మ్యాన్ వర్సెస్ వైల్డ్ ' షోకి హిస్టారికల్ రేటింగ్స్
Ravi Kiran
|

Updated on: Aug 22, 2019 | 5:49 PM

Share

ప్రధాని మోదీ, బేర్ గ్రిల్స్ ఆ మధ్య పాల్గొన్న ‘ మ్యాన్ వర్సెస్ వైల్డ్ ‘ షో కి వచ్చిన రేటింగ్స్ వావ్ అనిపిస్తున్నాయి. ఆగస్టు 12 న ప్రసారమైన ఈ షో హయ్యెస్ట్ రేటింగ్స్ తో వాల్డ్ వైడ్ పాపులర్ అయింది. డిస్కవరీ ఛానల్ లో 3. 05 మిలియన్ ఇంప్రెషన్లను కొల్లగొట్టి ఆ వారంలో ఇది మూడో స్థానాన్ని చేజిక్కించుకుంది. స్టార్ ప్లస్ 3. 67 మిలియన్లు, జీ టీవీ 3. 36 మిలియన్ ఇంప్రెషన్లతో వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇక హయ్యెస్ట్ స్లాట్ వ్యూయర్ షిప్ లోనూ మోదీ, గిల్స్ షో టాప్ లో నిలిచింది. డిస్కవరీ ఛానల్ లో 6. 1 మిలియన్ ఇంప్రెషన్స్ దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లో ఈ ఛానల్ కు సంబంధించిన నెట్ వర్కుల్లో ఈ షో ప్రసారమైంది. బేర్ గిల్స్ తో మోదీ ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో నిర్వహించిన ఈ షోలో పాల్గొన్నారు. ప్రకృతి పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రకృతి అంటే.. పర్యావరణమే అని, దీని పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించాలని ఆ సందర్భంగా ఆయన ఓ సందేశమిచ్చారు.

Follow Us
రీచార్జ్ ప్లాన్ల కోసం ఇక వెతకాల్సిన పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్!
రీచార్జ్ ప్లాన్ల కోసం ఇక వెతకాల్సిన పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్!
భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు దూరంగా మొహ్సిన్ నఖ్వీ.. కారణం ఇదే.!
భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు దూరంగా మొహ్సిన్ నఖ్వీ.. కారణం ఇదే.!
గాజులా మెరిసే చర్మం కావాలా?రోజూ తాగాల్సిన పవర్‌ఫుల్ డ్రింక్స్ ఇవే
గాజులా మెరిసే చర్మం కావాలా?రోజూ తాగాల్సిన పవర్‌ఫుల్ డ్రింక్స్ ఇవే
ఆకాశాన్ని తాకే బ్రిడ్జ్‌పై వందే భారత్ పరుగులు..!
ఆకాశాన్ని తాకే బ్రిడ్జ్‌పై వందే భారత్ పరుగులు..!
అష్టమి శ్రాద్ధం: పితృదేవతల అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..
అష్టమి శ్రాద్ధం: పితృదేవతల అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..
వేగంగా బరువు తగ్గాలా?తక్కువ క్యాలరీలు ఉండే అద్భుతమైన ఆహారాలు ఇవే!
వేగంగా బరువు తగ్గాలా?తక్కువ క్యాలరీలు ఉండే అద్భుతమైన ఆహారాలు ఇవే!
పన్నా గనిలో తవ్వుతుండగా దంపతులకు జాక్‌పాట్..!
పన్నా గనిలో తవ్వుతుండగా దంపతులకు జాక్‌పాట్..!
చిన్న రూమ్ నుంచి హోమ్ థియేటర్ వరకు 4 కొత్త మోడళ్లు!
చిన్న రూమ్ నుంచి హోమ్ థియేటర్ వరకు 4 కొత్త మోడళ్లు!
చివరి వరకు ఉత్కంఠ.. ఆర్చరీలో గోల్డ్ పట్టేసిన కుమ్‌కుమ్‌
చివరి వరకు ఉత్కంఠ.. ఆర్చరీలో గోల్డ్ పట్టేసిన కుమ్‌కుమ్‌
కెప్టెన్సీ మారింది.. ఓటింగ్‌లో దూసుకెళ్తున్న త్రిగుణ్
కెప్టెన్సీ మారింది.. ఓటింగ్‌లో దూసుకెళ్తున్న త్రిగుణ్