AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 సార్లు పొడిచాడు.. పొడుచుకున్నాడు..!

కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. యువతిపై కత్తితో దాడిచేసిన యువకుడు సుశాంత్‌.. అనంతరం తనను తాను గొంతు కోసుకున్నాడు. మంగళూరులోని క్షణికావేశంలో జరిగిన ఈ ఘటన ఇద్దరి ప్రాణాల మీదకు వచ్చింది. ప్రేమించిన అమ్మాయిని దారుణంగా హత్య చేసి, తానూ గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళూరులో సంచలనం రేపుతోంది. అమ్మాయిని 12 సార్లు కత్తితో పొడుస్తూ.. అరుస్తూ.. పైశాచిక ఆనందం పొందాడు. అనంతరం అమ్మాయి దగ్గర కూర్చోని ఏడుస్తూ అతనూ పొడుచుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వమని.. […]

12 సార్లు పొడిచాడు.. పొడుచుకున్నాడు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 29, 2019 | 1:47 PM

Share

కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. యువతిపై కత్తితో దాడిచేసిన యువకుడు సుశాంత్‌.. అనంతరం తనను తాను గొంతు కోసుకున్నాడు. మంగళూరులోని క్షణికావేశంలో జరిగిన ఈ ఘటన ఇద్దరి ప్రాణాల మీదకు వచ్చింది. ప్రేమించిన అమ్మాయిని దారుణంగా హత్య చేసి, తానూ గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళూరులో సంచలనం రేపుతోంది. అమ్మాయిని 12 సార్లు కత్తితో పొడుస్తూ.. అరుస్తూ.. పైశాచిక ఆనందం పొందాడు. అనంతరం అమ్మాయి దగ్గర కూర్చోని ఏడుస్తూ అతనూ పొడుచుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వమని.. అతను కూడా మెడ కోసుకున్నాడు. ఈ దాడిలో అమ్మాయి మరణించగా.. అబ్బాయి ప్రాణాలతో పోరాడుతున్నాడు.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు