Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జేపీ నడ్డా కాదు..అబద్దాల అడ్డాః కేటీఆర్‌

కర్నాటకలో బీజేపీ చేసిన నాటకాలు ఇక్కడా కొనసాగించాలని చూస్తోందంటూ కమలం పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కటీఆర్‌. కూకట్‌పల్లిలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఎన్నిస్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందో చూసుకోవాలని ఎద్దేవా చేశారు. మోదీ ప్రచారం చేసినా బీజేపీ ఒక్క స్థానానికే పరిమితమైందన్నారు. హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంటే బీజేపీ, కాంగ్రెస్‌కు నచ్చదన్నారు. బీజేపీ నడ్డా కాదు.. పచ్చి అబద్దాల అడ్డా అని ఆరోపించారు కేటీఆర్. బీజేపీ నిర్వహించిన […]

జేపీ నడ్డా కాదు..అబద్దాల అడ్డాః కేటీఆర్‌
Follow us
Anil kumar poka

|

Updated on: Aug 19, 2019 | 4:20 PM

కర్నాటకలో బీజేపీ చేసిన నాటకాలు ఇక్కడా కొనసాగించాలని చూస్తోందంటూ కమలం పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కటీఆర్‌. కూకట్‌పల్లిలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఎన్నిస్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందో చూసుకోవాలని ఎద్దేవా చేశారు. మోదీ ప్రచారం చేసినా బీజేపీ ఒక్క స్థానానికే పరిమితమైందన్నారు. హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంటే బీజేపీ, కాంగ్రెస్‌కు నచ్చదన్నారు. బీజేపీ నడ్డా కాదు.. పచ్చి అబద్దాల అడ్డా అని ఆరోపించారు కేటీఆర్. బీజేపీ నిర్వహించిన మహా సమ్మేళనం భారీ బహిరంగ సభలో బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా చేసిన ఆరోపణలకు కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. తమ ప్రభుత్వం అవినీతి పాల్పడిందని ఆరోపణలు చేయడం కాదు..అవినీతిపై ఆధారాలుంటే బయటపెట్టాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసే స్టార్స్ వీరే
ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసే స్టార్స్ వీరే
ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన మహేష్.. ఫొటోస్
ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన మహేష్.. ఫొటోస్
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!
టాయిలెట్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలు.. కమోడ్‌లో తొంగి చూడగా..
టాయిలెట్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలు.. కమోడ్‌లో తొంగి చూడగా..
వారికి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ.. దరఖాస్తు కూడా అవసరం లేదంతే.!
వారికి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ.. దరఖాస్తు కూడా అవసరం లేదంతే.!