AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కనికా దిగిన హోటల్లోనే బస చేసిన సౌతాఫ్రికా టీమ్

కరోనా పాజిటివ్ లక్షణాలు సోకిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ లక్నోలో బస చేసిన హోటల్లోనే సౌతాఫ్రికా జట్టు కూడా దిగిందట. ఓ డీ ఐ సిరీస్ కోసం ఇండియాకు చేరుకున్న ఈ జట్టు సభ్యులు సైతం ఆమె ఉన్న హోటల్లోనే ఉన్నట్టు ఓ అధికారి తెలిపారు.

కనికా దిగిన హోటల్లోనే బస చేసిన సౌతాఫ్రికా టీమ్
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 23, 2020 | 11:45 AM

Share

కరోనా పాజిటివ్ లక్షణాలు సోకిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ లక్నోలో బస చేసిన హోటల్లోనే సౌతాఫ్రికా జట్టు కూడా దిగిందట. ఓ డీ ఐ సిరీస్ కోసం ఇండియాకు చేరుకున్న ఈ జట్టు సభ్యులు సైతం ఆమె ఉన్న హోటల్లోనే ఉన్నట్టు ఓ అధికారి తెలిపారు. ఆ రోజున ఆ హోటల్ ఫుడ్ తిరస్కరించిన ఆమె.. గత ఆదివారం లాబీలో పలువురు గెస్టులను కూడా కలుసుకున్నట్టు తెలిసింది. పైగా ఆ రోజున ఆ హోటల్లో జరిగిన ఓ ఛానల్ వార్షిక కార్యక్రమానికి సైతం ఆమె హాజరయిందని ఆయన చెప్పారు. ఆ రోజున కనికా కపూర్ ని కలుసుకున్నవారి వివరాలన్నీ సీసీటీవీ ఫుటేజీ ద్వారా స్కాన్ చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.  నిజానికి సౌతాఫ్రికా జట్టు మూడు వన్ డే లు ఆడవలసి ఉన్నప్పటికీ కరోనా కారణంగా అవి రద్దయ్యాయి. వారు గత ఆదివారం నాడు కోల్ కతా  చేరుకున్నారని, దుబాయ్ ద్వారా తమ తమ గమ్యాలకు వెళ్లారని తెలిసింది. అనంతరం వారంతా సెల్ఫ్ ఐసొలేషన్ కి వెళ్లారు. కాగా- లండన్ నుంచి తిరిగి వఛ్చిన కనికా కపూర్.. తాను క్వారంటైన్ కి వెళ్లకుండా నిర్లక్ష్యం చేయడాన్ని అనేకమంది నెటిజన్లు తప్పు బట్టారు. ఇప్పటికీ ఆమె తన తప్పును ఒప్పుకోకపోవడం విశేషం.

Follow Us
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.
వెండి వస్తువులపై నల్లటి పొర పోవాలంటే.. ఈ ట్రిక్ ట్రై చేయండి!
వెండి వస్తువులపై నల్లటి పొర పోవాలంటే.. ఈ ట్రిక్ ట్రై చేయండి!
బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారా?
బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారా?
నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ? ఫొటోస్ వైరల్
నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ? ఫొటోస్ వైరల్