AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అటువైరం – ఇటు చెలిమి.. భారత్‌ – పాక్‌ మధ్య విచిత్ర “బంధం’ !

భారత్‌- పాకిస్తాన్‌ దేశాల స్వాతంత్ర్య దినోత్సవాల సందర్బంగా వాఘా బోర్డర్‌ గుర్తుస్తోంది. ఓ వైపు పాకిస్తాన్‌తో వైరం..మరోవైపు చెలిమి దీనికి ప్రతీకగా నిలుస్తోంది ఈ వాఘా బోర్డర్‌. ఆగస్టు 14న పాక్‌ స్వాతంత్ర్య దినోత్సవమైతే..ఆ మరుసటి రోజున మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. ఈ సందర్భంగా ఉభయ దేశాల సైనికులు నిర్వహించే బ్యాండ్‌ రీ ట్రీట్‌ గురించి చెప్పుకోవాలి.. వాఘా బోర్డర్‌..ఇది భారత్‌, పాకిస్తాన్‌ల నడుమ మిత్రత్వ వారధిగా చెప్పుకొవచ్చు. వాస్తవానికి ఇండియా – పాకిస్తాన్‌ దేశాలు […]

అటువైరం - ఇటు చెలిమి.. భారత్‌ - పాక్‌ మధ్య విచిత్ర బంధం' !
Anil kumar poka
|

Updated on: Aug 15, 2019 | 7:16 PM

Share

భారత్‌- పాకిస్తాన్‌ దేశాల స్వాతంత్ర్య దినోత్సవాల సందర్బంగా వాఘా బోర్డర్‌ గుర్తుస్తోంది. ఓ వైపు పాకిస్తాన్‌తో వైరం..మరోవైపు చెలిమి దీనికి ప్రతీకగా నిలుస్తోంది ఈ వాఘా బోర్డర్‌. ఆగస్టు 14న పాక్‌ స్వాతంత్ర్య దినోత్సవమైతే..ఆ మరుసటి రోజున మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. ఈ సందర్భంగా ఉభయ దేశాల సైనికులు నిర్వహించే బ్యాండ్‌ రీ ట్రీట్‌ గురించి చెప్పుకోవాలి..

వాఘా బోర్డర్‌..ఇది భారత్‌, పాకిస్తాన్‌ల నడుమ మిత్రత్వ వారధిగా చెప్పుకొవచ్చు. వాస్తవానికి ఇండియా – పాకిస్తాన్‌ దేశాలు స్నేహితులు కారు..నిజంగా చెప్పాలంటే..ముందునుండి బద్దశత్రువులు. ప్రతినిత్యము ఏదో ఒక రకంగా కత్తులు దూసుకునేంత శత్రుత్వం గల ఇరుగు పోరుగు దేశాలు. అయితే, ఆశ్చర్యం ఏమంటే..ఈ రెండు దేశాల మధ్య విభేదాలను పక్కనబెట్టి 1959లో కొద్ది సమయం మిత్రత్వం చేశాయి..అదే వాఘా బోర్డర్‌. నాటి నుండి నేటి వరకూ కూడా ఆ అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతూనే

ఉంది. అది వాఘా బోర్డర్‌ టూరిస్టులు ఆనందించే గొప్ప వేడుక. దేశ విభేదాలను పక్కన బెట్టి..ప్రతినిత్యం ఇక్కడ రెండు దేశాల సైనికులు చేసే మిత్రత్వాన్ని చూడాలంటే ఆ బోర్డర్‌కు వెళ్లాల్సిందే. ఇది అమృత్‌సర్‌కు కేవలం 30 కి.మీల దూరంలో ఉంది. ఈ సరిహద్దు ప్రదేశంలో ఇండియాలోని అమృత్‌సర్‌, పాకిస్తాన్‌లోని లహోర్‌లు వేరు చేయబడ్డాయి. ఇక ప్రతిరోజు జరిగే సైనికుల “బీటింగ్ రీట్రిట్‌’ వేడుకలు చూసేందుకు పర్యాటకులు సైతం భారీగా వస్తుంటారు.

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే