ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరణ.. మోదీ హైలైట్స్

దేశ వ్యాప్తంగా 73 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఎర్రకోటపై మువ్వన్నల జెండాను ఎగురవేశారు. ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేయడం ఇది ఆరవ సారి.  దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తున్నారు. రెండోసారి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న కీలక నిర్ణయాలు, ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్‌ విభజన వాటి అభివృద్ధికి తీసుకోనున్న చర్యలను ఆయన వివరిస్తున్నారు.  స్వచ్ఛభారత్, ఆయుష్మాన్‌భారత్ తదితర పథకాలను ప్రస్తావించడంతోపాటు తమ […]

ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరణ.. మోదీ హైలైట్స్
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2019 | 9:59 AM

దేశ వ్యాప్తంగా 73 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఎర్రకోటపై మువ్వన్నల జెండాను ఎగురవేశారు. ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేయడం ఇది ఆరవ సారి.  దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తున్నారు. రెండోసారి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న కీలక నిర్ణయాలు, ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్‌ విభజన వాటి అభివృద్ధికి తీసుకోనున్న చర్యలను ఆయన వివరిస్తున్నారు.  స్వచ్ఛభారత్, ఆయుష్మాన్‌భారత్ తదితర పథకాలను ప్రస్తావించడంతోపాటు తమ పాలనలో జరిగిన అభివృద్ధిని సైతం ప్రధాని వివరించనున్నారు.

[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,8:13AM” class=”svt-cd-green” ] వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం: మోదీ [/svt-event]

[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,8:13AM” class=”svt-cd-green” ] సర్దార్ పటేల్ ఆకాంక్షను నెరవేర్చాం: మోదీ [/svt-event]

[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,8:13AM” class=”svt-cd-green” ] ప్రజల ఆకాంక్షల మేరకే ఆర్టికల్ 370 రద్దు చేశాం: మోదీ [/svt-event]

[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు” date=”15/08/2019,8:08AM” class=”svt-cd-green” ] సాగునీటి వనరుల అభివృద్ధి జల్‌శక్తి అభియాన్ ఏర్పాటు [/svt-event]

[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,8:07AM” class=”svt-cd-green” ] ఒక దేశం- ఒక రాజ్యాంగమే నా ధ్యేయం: మోదీ [/svt-event]

[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,8:07AM” class=”svt-cd-green” ] దేశం మారుతోందన్న భావన అందరిలోనూ కలుగుతోంది: మోదీ [/svt-event]

[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,8:07AM” class=”svt-cd-green” ] దేశ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తాం: మోదీ [/svt-event]

[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,8:07AM” class=”svt-cd-green” ] అభివృద్ధిలో వేగంగా ముందుకెళుతున్నాం: మోదీ [/svt-event]

[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు” date=”15/08/2019,8:07AM” class=”svt-cd-green” ] వ్యవస్థలను గాడిలో పెట్టాం.. మెరుగైన భారత్ నిర్మాణానికి కృషి చేస్తా: మోదీ [/svt-event]

[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,7:59AM” class=”svt-cd-green” ] ప్రజల ఆశయాల మేరకు పాలన అందిస్తున్నాం: మోదీ [/svt-event]

[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,7:59AM” class=”svt-cd-green” ] అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: మోదీ [/svt-event]

[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,7:59AM” class=”svt-cd-green” ] వచ్చే ఐదేళ్లలో దేశ ప్రజల కలలను సాకారం చేస్తాం: మోదీ [/svt-event]

[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,7:59AM” class=”svt-cd-green” ] ట్రిపుల్ తలాక్ బిల్లుతో ముస్లిం మహిళలకు న్యాయం చేశాం: మోదీ [/svt-event]

[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,7:42AM” class=”svt-cd-green” ] దేశ ప్రజల ఆశయాలు నెరవేర్చడమే సర్కార్ లక్ష్యం: మోదీ [/svt-event]

[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,7:42AM” class=”svt-cd-green” ] భారీ వర్షాలతో కొన్ని రాష్ట్రాలు నష్టపోయాయి: మోదీ [/svt-event]

[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,7:38AM” class=”svt-cd-green” ] వరుసగా ఆరోసారి జెండా ఎగురవేసిన మోదీ [/svt-event]

[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,7:38AM” class=”svt-cd-green” ] దేశప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ [/svt-event]

[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,7:33AM” class=”svt-cd-green” ] ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగురవేసిన మోదీ [/svt-event]

[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,7:33AM” class=”svt-cd-green” ] దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు [/svt-event]

[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,7:23AM” class=”svt-cd-green” ] ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు [/svt-event]

రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..