AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బ్రేకింగ్ : కశ్మీర్‌ యూనివర్సిటీలో గ్రేనెడ్ ఎటాక్, పలువురికి గాయాలు

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని కశ్మీర్ యూనివర్సిటీ సమీపంలో ఉగ్రవాదులు గ్రేనెడ్‌ ఎటాక్‌కు దిగారు. యూనివర్సిటీ సమీపంలోని సర్ సయ్యద్ గేట్ వద్ద స్థానికులు నిలబడి ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రజలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పలువురు గాయపడ్డట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 26, 2019 | 3:38 PM

Share

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని కశ్మీర్ యూనివర్సిటీ సమీపంలో ఉగ్రవాదులు గ్రేనెడ్‌ ఎటాక్‌కు దిగారు. యూనివర్సిటీ సమీపంలోని సర్ సయ్యద్ గేట్ వద్ద స్థానికులు నిలబడి ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రజలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పలువురు గాయపడ్డట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Follow Us
వాణిజ్య సిలిండర్ల సరఫరాపై కేంద్రం ఊరట
వాణిజ్య సిలిండర్ల సరఫరాపై కేంద్రం ఊరట
చికెన్ లేకపోతే ఏంటి? ఈ 5 ఫుడ్స్ ప్రోటీన్‌కు బెస్ట్ ఆప్షన్స్

కామద ఏకాదశి.. ఈ వస్తువులు దానం చేశారంటే.. సంపద, ఐశ్వర్యం మీ వెంట

భక్తితో అగ్గిపెట్టెపై రామాయణాన్ని చిత్రీకరించిన కళాకారుడు!

ఆ దేశాన్ని మింగేస్తున్న సముద్రం.. 30 ఏళ్లలో మ్యాప్ నుంచే మాయం..

అప్పుడే ఓటీటీలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కాశ్మీర్‌ కాదు మన అరకు.. పరవశించిపోయిన పర్యాటకులు.. ఇదిగో వీడియో

శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె..

పెట్రోల్‌పై పన్ను ఎలా విధిస్తారు..? ఎన్ని రకాలుగా ఉంటుంది..?

ప్రకృతినే శాసించ గల శక్తి .. హనుమంతుడికి ఇచ్చింది ఎవరో తెలుసా?