AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్.. చత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్

చత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలోని అబుజ్‌మార్గ్ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ కాల్పులుల చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు హతమవ్వగా.. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. కూంబింగ్ చేపడుతున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు చేపట్టారు. కాగా ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతూనే ఉంది. మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 24, 2019 | 11:36 AM

Share

చత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలోని అబుజ్‌మార్గ్ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ కాల్పులుల చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు హతమవ్వగా.. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. కూంబింగ్ చేపడుతున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు చేపట్టారు. కాగా ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతూనే ఉంది. మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

Follow Us
కాకరకాయ ఉల్లికారం.. కాకరకాయ ఫ్రై ఇలా చేస్తే అస్సలు చేదు ఉండదు!

మొబైల్ దొంగతనం అనుమానంతో వ్యక్తి హత్య..
మొబైల్ దొంగతనం అనుమానంతో వ్యక్తి హత్య..
అబ్బో వీటి రుచి చూస్తే వదళ్లేరు.. టేస్టీ టేస్టీ కారం బోండాల తయారీ

ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే మంచూరియా.. మిల్మేకర్‌తో ఎలా చేయాలంటే?

చెవి సమస్య వస్తే నడకలోనూ తేడా వస్తుంది ఎందుకో తెలుసా?

బాధితులకు భరోసా.. హిట్‌ అండ్ రన్ కేసుల్లో పరిహారం పొందడం ఎలా?

ప్రతీ శనివారం బ్యాంక్‌లకు హాలీడే..? కేంద్రం క్లారిటీ ఇదే..

నీ దారికి నువ్వే వెలుగవ్వాలి.. మీ జీవితాన్ని మార్చే బుద్ధుడి కథ!

వ్యక్తి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డును ఏం చేయాలి?

రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..