AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ‌మ్మూక‌శ్మ‌ర్‌లో నేటితో ముగియనున్న ఎన్నిక‌ల పోలింగ్‌.. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత తొలిసారిగా ఎన్నిక‌లు

జమ్మూకశ్మీర్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ శనివారంతో ముగియనుంది.ఈ ఎన్నికల పోంగ్ నేడు చివరి విడత జరగనుంది. 28డీడీసీ నియోజకవర్గానికి జరిగే...

జ‌మ్మూక‌శ్మ‌ర్‌లో నేటితో ముగియనున్న ఎన్నిక‌ల పోలింగ్‌.. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత తొలిసారిగా ఎన్నిక‌లు
Subhash Goud
|

Updated on: Dec 19, 2020 | 8:51 AM

Share

జమ్మూకశ్మీర్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ శనివారంతో ముగియనుంది.ఈ ఎన్నికల పోంగ్ నేడు చివరి విడత జరగనుంది. 28డీడీసీ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల బరిలో 168 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో అధికారులు 1,703 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ లో 6.30 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

జమ్మూక‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత తొలి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అయితే ఈ పోలింగ్‌లో ఉద‌యం 7 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునే అవ‌కాశం ఉంది. క‌శ్మీర్ డీడీసీ ఎన్నిక‌ల‌ను మొత్తం ఎనిమిది విడ‌త‌ల్లో పోలింగ్ జ‌రుగుతోంది. నేటితో ఎన్నిక‌లు ముగియ‌నుండ‌గా, 22న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.

Follow Us
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. అవి లేకుండా రోడ్లపైకి వస్తే మీ బండ్లు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. అవి లేకుండా రోడ్లపైకి వస్తే మీ బండ్లు
తెలంగాణలో మరో కొత్త ఎయిర్ పోర్ట్.. ఎక్కడంటే..?
తెలంగాణలో మరో కొత్త ఎయిర్ పోర్ట్.. ఎక్కడంటే..?
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య..
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య..
పాక్ నిష్క్రమణపై క్రికెట్ ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలు
పాక్ నిష్క్రమణపై క్రికెట్ ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలు
నేటి నుంచి కొత్త రూల్స్.. కొత్తగా అమల్లోకి వచ్చేవి ఇవే..
నేటి నుంచి కొత్త రూల్స్.. కొత్తగా అమల్లోకి వచ్చేవి ఇవే..
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు