AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేయ్‌ అదేమైన తాడు అనుకున్నారా.. అలా మోసుకెళ్తున్నారు.. గుండెల్లో వణుకుపుట్టిస్తున్న షాకింగ్‌ వీడియో!

ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. కొందరు పిల్లలు 15 అడుగుల భారీ కొండచిలువను ఓ ఆట వస్తువులా ట్రీట్‌ చేశారు. దాన్ని తమ చేతుల్లో పట్టుకొని ఊరంతా ఊరేగింపుగా తిరిగారు. దానితో సెల్ఫీలు దిగారు. కొద్ది సేపటి తర్వాత దాన్ని సమీపంలోని అడవిలో వదిలేశారు.

రేయ్‌ అదేమైన తాడు అనుకున్నారా.. అలా మోసుకెళ్తున్నారు.. గుండెల్లో వణుకుపుట్టిస్తున్న షాకింగ్‌ వీడియో!
Viral Video
Anand T
|

Updated on: Jul 07, 2025 | 6:59 PM

Share

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. కొందరు పిల్లలు 15 అడుగుల భారీ కొండచిలువను ఓ ఆట వస్తువులా ట్రీట్‌ చేశారు. దాన్ని తమ చేతుల్లో పట్టుకొని ఊరంతా ఊరేగింపుగా తిరిగారు. దానితో సెల్ఫీలు దిగారు. కొద్ది సేపటి తర్వాత దాన్ని సమీపంలోని అడవిలో వదిలేశారు. సుమారు 3కిలో మీటర్లు పిల్లలు ఆ కొండచిలువను పట్టుకొని తిరిగినట్టు స్థానికులు తెలిపారు. వారు ఎక్కడికి వెళ్లినా అక్కడి జనం పిల్లల చేతుల్లో ఉన్న కొండచిలువను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఆశ్చర్యకర ఘటన బులంద్‌షహర్‌ ప్రాంతంలో వెలుగు చూసింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జహంగీరాబాద్‌లోని డంగ్రా జాట్ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో  గ్రామస్తులకు ఒక 15 అడుగుల భారీ కొండచిలువ కనిపించింది. దాన్ని చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి పలుగురు తీశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న కొందరు పిల్లలు ఆ కొండచిలువను చూసేందుకు వచ్చారు. అది ఉలుకూ పలుకూ లేకుండా పడిపోవడంతో చనిపోయిందేమోనని గ్రహించి. దాన్ని చేతుల్లోకి ఎత్తుకొని గ్రామ రోడ్ల గుండా ఊరేగిస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ తీసుకెళ్లారని, అందులో కొంత మంది దాని తల, మధ్య భాగం పట్టుకొగా మారికొందరు తొకనుపట్టుకున్నారు. పిల్లల చేతిలో కొండచిలువను చూసిన రోడ్డుపై వేళ్లే వాహన దారులు ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఇక ఈ వైరల్‌ వీడియోపై స్పందించిన ఫారెస్ట్ అధికారులు. ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. పర్యవేక్షణ లేకుండా కొండచిలువలు వంటి అడవి సరీసృపాలను ఇలా తీసుకురావడం ప్రమాదకరమని, అంతేకాకుండా ఇలాంటి పనులు భారత వన్యప్రాణుల రక్షణ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడంమేనని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..