AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చరిత్రలో మర్చిపోలేని రోజు… అనుపమ్ ఖేర్

ఆర్టికల్ 370 రద్దుపై బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. లండన్‌ ఉన్న ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తాజాగా ట్వీట్ చేశారు. చరిత్రలో ఈ రోజు ఎన్నటికీ మరిచిపోనిదని ఆయన పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌ను నాశనం చేస్తున్న ఆర్డికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఒక కశ్మీరీగా ఈ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. రద్దు నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు అనుపమ్ ధన్యవాదాలు […]

చరిత్రలో మర్చిపోలేని రోజు... అనుపమ్ ఖేర్
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 05, 2019 | 10:00 PM

Share

ఆర్టికల్ 370 రద్దుపై బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. లండన్‌ ఉన్న ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తాజాగా ట్వీట్ చేశారు. చరిత్రలో ఈ రోజు ఎన్నటికీ మరిచిపోనిదని ఆయన పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌ను నాశనం చేస్తున్న ఆర్డికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఒక కశ్మీరీగా ఈ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. రద్దు నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు అనుపమ్ ధన్యవాదాలు తెలిపారు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!