AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blast In Gujarat: గుజరాత్‌లో భారీ పేలుడు… 10 కి.మీల మేర దద్దరిల్లిన భవనాలు.. భయందోళనలో ప్రజలు..

Blast In Gujarat Baruch District: గుజరాత్‌లో భారీ పేలుడు సంభవించింది. రాష్ట్రంలోని బారుచ్‌ జిల్లాలో ఉన్న జగదీయలో ఈ పేలుడు సంభవించింది...

Blast In Gujarat: గుజరాత్‌లో భారీ పేలుడు... 10 కి.మీల మేర దద్దరిల్లిన భవనాలు.. భయందోళనలో ప్రజలు..
Narender Vaitla
|

Updated on: Feb 23, 2021 | 8:12 AM

Share

Blast In Gujarat Baruch District: గుజరాత్‌లో భారీ పేలుడు సంభవించింది. రాష్ట్రంలోని బారుచ్‌ జిల్లాలో ఉన్న జగదీయలో ఈ పేలుడు సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 10 కి.మీల మేర ఉన్న భవనాలు దద్దరిల్లాయంటేనే ఏ స్థాయిలో పేలుడు జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో.. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఫ్యాక్టరీకి సమీపంలో ఉన్న దాదేడా, జగదీయ గ్రామ ప్రజలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఇక ఈ సంఘటనలో ఎలాంటి నష్టం జరిగిందో తెలియాల్సి ఉంది.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత