AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కశ్మీరీ అమ్మాయిలతో పెళ్లికి లైన్ క్లియర్ : బీజేపీ ఎమ్మెల్యే

ఆర్టికల్ 370 రద్దుపై యూపీ బీజేపీ ఎమ్మెల్యే విక్రం సైనీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసి, కేంద్రపాలిత ప్రాంతాలుగా బిల్లును పార్లమెంటు ఆమోదించిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ఇక అందమైన కశ్మీరీ అమ్మాయిలను ఎలాంటి భయం లేకుండా పెళ్లాడవచ్చని వ్యాఖ్యానించారు. బీజేపీకి చెందిన అవివాహితులు ఇక కశ్మీర్ వెళ్లి అక్కడ భూములు, ప్లాట్లు కొని, అక్కడి అమ్మాయిని వివాహం చేసుకోవచ్చన్నారు. ప్రధాని మోదీ మనందరి […]

కశ్మీరీ అమ్మాయిలతో పెళ్లికి లైన్ క్లియర్ : బీజేపీ ఎమ్మెల్యే
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 07, 2019 | 2:43 PM

Share

ఆర్టికల్ 370 రద్దుపై యూపీ బీజేపీ ఎమ్మెల్యే విక్రం సైనీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసి, కేంద్రపాలిత ప్రాంతాలుగా బిల్లును పార్లమెంటు ఆమోదించిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు.

ఇక అందమైన కశ్మీరీ అమ్మాయిలను ఎలాంటి భయం లేకుండా పెళ్లాడవచ్చని వ్యాఖ్యానించారు. బీజేపీకి చెందిన అవివాహితులు ఇక కశ్మీర్ వెళ్లి అక్కడ భూములు, ప్లాట్లు కొని, అక్కడి అమ్మాయిని వివాహం చేసుకోవచ్చన్నారు. ప్రధాని మోదీ మనందరి కలను సాకారం చేశారని, అందుకే దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని సైనీ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాల వల్లనే సాధ్యమైందని సైనీ అన్నారు. కాగా గతంలో కూడా సైనీ అనేకసార్లు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పొరుగుదేశమైన పాకిస్థాన్ ను బాంబులతో పేల్చివేస్తానని ప్రకటించి వివాదాస్పదుడిగా నిలిచారు. దేశంలో నివాసానికి సురక్షితం కాదని భావించే జాతి వ్యతిరేకులు ఈ దేశంలో ఉండటానికి అర్హులు కాదని వ్యాఖ్యానించారు.

Follow Us
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..