AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమిత్ షాను చంపేస్తాం.. బెదిరింపు లేఖ కలకలం!

మధ్యప్రదేశ్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను హతమారుస్తామంటూ వచ్చిన ఓ లేఖ ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది. విదిశ జిల్లా గంజ్ బసోడా బీజేపీ ఎమ్మెల్యే లీనా జైన్‌కు ఈ లేఖ అందినట్లు తెలుస్తోంది. అమిత్ షా పట్టణానికి ఎప్పుడొస్తే అప్పుడు ఆయనపై బాంబు దాడులకు తెగబడతామని, ఆయనను హతమారుస్తామని ఆ లేఖలో ఉన్నట్లు లీలా జైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక రైల్వే స్టేషన్, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్‌లతో పాటు తనను కూడా చంపుతామని ఆ […]

అమిత్ షాను చంపేస్తాం.. బెదిరింపు లేఖ కలకలం!
Ravi Kiran
|

Updated on: Jul 03, 2019 | 12:25 AM

Share

మధ్యప్రదేశ్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను హతమారుస్తామంటూ వచ్చిన ఓ లేఖ ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది. విదిశ జిల్లా గంజ్ బసోడా బీజేపీ ఎమ్మెల్యే లీనా జైన్‌కు ఈ లేఖ అందినట్లు తెలుస్తోంది. అమిత్ షా పట్టణానికి ఎప్పుడొస్తే అప్పుడు ఆయనపై బాంబు దాడులకు తెగబడతామని, ఆయనను హతమారుస్తామని ఆ లేఖలో ఉన్నట్లు లీలా జైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్థానిక రైల్వే స్టేషన్, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్‌లతో పాటు తనను కూడా చంపుతామని ఆ లేఖలో పేర్కొన్నట్లు లీలా జైన్ గంజ్ బసోడా ఇన్ స్పెక్టర్ ప్రకాష్ శర్మకు వెల్లడించారు. ఇక దీనిపై తనిఖీలు చేపట్టిన పోలీసులు.. కొందరు మతిస్థిమితం లేని వ్యక్తులు ఈ హెచ్చరికలు చేసినట్లు ప్రాధమిక దర్యాప్తులో తేల్చారు.

Follow Us
రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు మారనున్న ముంబై కెప్టెన్.. ఎందుకంటే?
రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు మారనున్న ముంబై కెప్టెన్.. ఎందుకంటే?
వరుణుడి ఎంట్రీతో మారిపోయిన ఐపీఎల్ పాయింట్స్ టేబుల్
వరుణుడి ఎంట్రీతో మారిపోయిన ఐపీఎల్ పాయింట్స్ టేబుల్
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి.. రుచి అమోఘం
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి.. రుచి అమోఘం
మరోసారి తలపడని బెంగళూరు, చెన్నై జట్లు.. ఎందుకో తెలుసా?
మరోసారి తలపడని బెంగళూరు, చెన్నై జట్లు.. ఎందుకో తెలుసా?
లవ్ బ్రేకప్ గురించి బయటపెట్టిన సుధీర్.. 14 ఏళ్ల ప్రేమ..
లవ్ బ్రేకప్ గురించి బయటపెట్టిన సుధీర్.. 14 ఏళ్ల ప్రేమ..
వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా ?
వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా ?
పసిడి ప్రియులకు పండగే! మరింత తగ్గిన బంగారం ధర, ఇవాళ్టి రేట్స్...
పసిడి ప్రియులకు పండగే! మరింత తగ్గిన బంగారం ధర, ఇవాళ్టి రేట్స్...
ఆభరణానికి ఒక ప్రత్యేక గుర్తింపు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆభరణానికి ఒక ప్రత్యేక గుర్తింపు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
మీ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతున్నాయా? ఇలా ఆపేయండి
మీ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతున్నాయా? ఇలా ఆపేయండి