AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీలో కలకలం.. మదర్సాలో మారణాయుధాలు

ఉత్తరప్రదేశ్‌లోని ఓ మదర్సాలో మారణాయుధాలు లభించడం కలకలం రేపింది. బిజనోర్ జిల్లా పరిధిలోని షేర్‌కోట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘ విద్రోహ శక్తులు కొందరు తరచూ ఈ మదర్సాను సందర్శిస్తున్నారన్న పక్కా సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఐదు పిస్తోళ్లతో పాటుగా.. కొంత మందుగుండు సామాగ్రి లభించింది. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఆ మదర్సాలో ఉన్న ఓ స్విఫ్ట్ డిజైర్ కారును […]

యూపీలో కలకలం.. మదర్సాలో మారణాయుధాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 11, 2019 | 5:23 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ఓ మదర్సాలో మారణాయుధాలు లభించడం కలకలం రేపింది. బిజనోర్ జిల్లా పరిధిలోని షేర్‌కోట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘ విద్రోహ శక్తులు కొందరు తరచూ ఈ మదర్సాను సందర్శిస్తున్నారన్న పక్కా సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఐదు పిస్తోళ్లతో పాటుగా.. కొంత మందుగుండు సామాగ్రి లభించింది. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఆ మదర్సాలో ఉన్న ఓ స్విఫ్ట్ డిజైర్ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.

Follow Us
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..
వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!
వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!
అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..
అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి