AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐదుగురు ఎంపీలతో.. దారి తప్పిన విమానం

తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎంపీలు ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింది. సోమవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావాల్సిన వీరు ఎక్కిన ఎయిర్ ఇండియా విమానం వేరే దారికి మళ్లించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..ఎయిర్ ఇండియాకు చెందిన కోల్‌కతా-ఢిల్లీ విమానం (ఏఐ-021) మొత్తం 242 మంది ప్రయాణికులతో సోమవారం ఉదయం బయలుదేరింది. అయితే వీరిలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు లోక్‌సభ ఎంపీలు,ఇద్దరు రాజ్యసభ ఎంపీలు కూడా ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న విమానం సడెన్‌గా వెళ్లాల్సిన […]

ఐదుగురు ఎంపీలతో.. దారి తప్పిన విమానం
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 05, 2019 | 8:38 PM

Share

తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎంపీలు ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింది. సోమవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావాల్సిన వీరు ఎక్కిన ఎయిర్ ఇండియా విమానం వేరే దారికి మళ్లించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..ఎయిర్ ఇండియాకు చెందిన కోల్‌కతా-ఢిల్లీ విమానం (ఏఐ-021) మొత్తం 242 మంది ప్రయాణికులతో సోమవారం ఉదయం బయలుదేరింది. అయితే వీరిలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు లోక్‌సభ ఎంపీలు,ఇద్దరు రాజ్యసభ ఎంపీలు కూడా ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న విమానం సడెన్‌గా వెళ్లాల్సిన మార్గంలో కాకుండా అమృత్‌సర్ వైపు మళ్లించారు.

ఇలా జరగడానికి కారణం ట్రాఫిక్ సమస్యతో పాటు విమానంలో ఇంధనం తక్కువగా ఉన్న కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సలహా మేరకు దారి మళ్లించినట్టు అధికారులు వివరణ ఇచ్చారు. అయితే ఆర్టికల్ 370 రద్దును తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది.

Follow Us
పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ కౌశిక్‌ మరిడి
పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ కౌశిక్‌ మరిడి
హైదరాబాద్‌లో నీటి సరఫరా నిలిచిపోతుందా..? జలమండలి కీలక ప్రకటన..
హైదరాబాద్‌లో నీటి సరఫరా నిలిచిపోతుందా..? జలమండలి కీలక ప్రకటన..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆకట్టుకుంటున్న దేవిమండపాలు!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆకట్టుకుంటున్న దేవిమండపాలు!
హైదరాబాద్-విజయవాడ హైవేపై బిగ్ అప్డేట్.. ఇకపై ఆరు లైన్లు..
హైదరాబాద్-విజయవాడ హైవేపై బిగ్ అప్డేట్.. ఇకపై ఆరు లైన్లు..
ఈ విషయం తెలుసుకుని రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఎలక్ట్రిక్​ బైక్ కొనండి
ఈ విషయం తెలుసుకుని రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఎలక్ట్రిక్​ బైక్ కొనండి
10 నిమిషాల్లో ఇంటికి చేరుతామనగా వెంటాడిన మృత్యువు..
10 నిమిషాల్లో ఇంటికి చేరుతామనగా వెంటాడిన మృత్యువు..
సూపర్‌స్టార్ అయినా.. ఇప్పటికీ ఆ ఉద్యోగమే ఇష్టం..
సూపర్‌స్టార్ అయినా.. ఇప్పటికీ ఆ ఉద్యోగమే ఇష్టం..
ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఇదే
ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఇదే
300 కి.మీ రేంజ్​తో మారుతి ఎలక్ట్రిక్​.. ధర ఎంత?
300 కి.మీ రేంజ్​తో మారుతి ఎలక్ట్రిక్​.. ధర ఎంత?
వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. మెస్సేజ్‌లు కూడా షెడ్యూల్..
వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. మెస్సేజ్‌లు కూడా షెడ్యూల్..