AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీ అలా పిలుపునివ్వడం చాలా గ్రేట్ .. హీరో అమీర్‌ఖాన్

పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన డిస్పోజబుల్ ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని ఆపేయాలన్న ప్రధాని మోదీకి పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు. బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని తాను ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపాడు. ప్రధాని ఆలోచనకు తన సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందన్నాడు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తప్పకుండా ఆపేస్తానంటూ ట్వీట్ చేశాడు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. ఒక్కసారి […]

ప్రధాని మోదీ అలా పిలుపునివ్వడం చాలా గ్రేట్ ..  హీరో అమీర్‌ఖాన్
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 26, 2019 | 4:47 PM

Share

పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన డిస్పోజబుల్ ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని ఆపేయాలన్న ప్రధాని మోదీకి పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు. బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని తాను ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపాడు. ప్రధాని ఆలోచనకు తన సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందన్నాడు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తప్పకుండా ఆపేస్తానంటూ ట్వీట్ చేశాడు.

మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. ఒక్కసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని మానేద్దాం అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు మోదీ తెలిపారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..