AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘టిక్ టాక్’ ఫిల్మ్ ఫెస్టివల్.. ఇది జోక్ కాదు గురూ!

టిక్‌టాక్‌..టిక్‌టాక్‌ సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇవే వీడియోలు. అతి తక్కువ కాలంలోనే మిలియన్ యూజర్లను దక్కించుకున్న ఈ యాప్ సామాజిక మాధ్యమాల్లో ఓ సెన్సేషన్. ఇక ఇప్పుడు పూణేలో కొంతమంది ఈ యాప్ పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. జోక్ కాదండీ.. ఇది నిజమే.. ప్రకాశ్‌ యాదవ్‌, సూరజ్‌ లోఖండే అనే ఇద్దరు వ్యక్తులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జులై 24న ప్రారంభమైన ఈ ఫెస్టివల్‌..ఆగస్టు 20 వరకు కొనసాగుతుంది. నూతన టాలెంట్‌ను ప్రోత్సహించడం […]

'టిక్ టాక్' ఫిల్మ్ ఫెస్టివల్.. ఇది జోక్ కాదు గురూ!
Ravi Kiran
|

Updated on: Aug 11, 2019 | 7:30 PM

Share

టిక్‌టాక్‌..టిక్‌టాక్‌ సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇవే వీడియోలు. అతి తక్కువ కాలంలోనే మిలియన్ యూజర్లను దక్కించుకున్న ఈ యాప్ సామాజిక మాధ్యమాల్లో ఓ సెన్సేషన్. ఇక ఇప్పుడు పూణేలో కొంతమంది ఈ యాప్ పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. జోక్ కాదండీ.. ఇది నిజమే.. ప్రకాశ్‌ యాదవ్‌, సూరజ్‌ లోఖండే అనే ఇద్దరు వ్యక్తులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జులై 24న ప్రారంభమైన ఈ ఫెస్టివల్‌..ఆగస్టు 20 వరకు కొనసాగుతుంది.

నూతన టాలెంట్‌ను ప్రోత్సహించడం కోసం వారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో 12 కేటగిరీలు ఉంటాయి. కామెడీ, సామాజిక సందేశం, పర్యావరణ పరిరక్షణ, సంబంధ బాంధవ్యాలు, విద్య తదితర అంశాలుంటాయి. వయో పరిమితి లేదు. ఎవరైనా ఈ ఈవెంట్‌లో పాల్గొనవచ్చు. మొదటి బహుమతి రూ.33,333. రెండో బహుమతి రూ. 22,222, మూడో బహుమతి రూ.5,555, నాలుగో బహుమతి రూ.3,333 గా నిర్ణయించారు. నగదుతో పాటు సర్టిఫికేట్‌, ట్రోఫీని కూడా అందిస్తున్నారు. మరో విషయమేమిటంటే.. అసభ్యతకు అసలు తావు లేకుండా ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు.

Follow Us
ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. నేడు రేట్లు ఎలా ఉన్నాయంటే..?
ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. నేడు రేట్లు ఎలా ఉన్నాయంటే..?
IND vs SL: టీమిండియా పాలిట విలన్‌గా 'కింగ్ ఆఫ్ గాలే'..
IND vs SL: టీమిండియా పాలిట విలన్‌గా 'కింగ్ ఆఫ్ గాలే'..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. అరటిపండు వీళ్లకు యమ డేంజర్..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. అరటిపండు వీళ్లకు యమ డేంజర్..
ఆదిపూరం: గోదాదేవి అవతార రహస్యం.. భక్తికి ప్రతిరూపమైన ఆండాళ్..
ఆదిపూరం: గోదాదేవి అవతార రహస్యం.. భక్తికి ప్రతిరూపమైన ఆండాళ్..
2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి!
2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి!
వాకింగ్ ఒక్కటే కాదు.. శరీరం ఫిట్‌గా ఉండడానికి అసలైన సీక్రెట్ ..
వాకింగ్ ఒక్కటే కాదు.. శరీరం ఫిట్‌గా ఉండడానికి అసలైన సీక్రెట్ ..
కుమారీ ఆంటీ బంపరాఫర్..ఈ సినిమా టికెట్ చూపిస్తే బిల్లుపై డిస్కౌంట్
కుమారీ ఆంటీ బంపరాఫర్..ఈ సినిమా టికెట్ చూపిస్తే బిల్లుపై డిస్కౌంట్
ఉద్యోగం చేసే ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన అప్పాలు
ఉద్యోగం చేసే ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన అప్పాలు
ఆగస్టు 14 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో కీలక మార్పులు..
ఆగస్టు 14 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో కీలక మార్పులు..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..