AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉపముఖ్యమంత్రి ఇంట్లోకి చొరబడేందుకు దుండగుల యత్నం.. అరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు..

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంట్లోకి చొరబడేందుకు ఆరుగరు దుండగులు ప్రయత్నించారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.

ఉపముఖ్యమంత్రి ఇంట్లోకి చొరబడేందుకు దుండగుల యత్నం.. అరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు..
Shiva Prajapati
|

Updated on: Dec 10, 2020 | 6:56 PM

Share

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంట్లోకి చొరబడేందుకు ఆరుగరు దుండగులు ప్రయత్నించారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే వారు ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మరోవైపు ఈ ఘటనపై ఆప్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. బీజేపీ సానుభూతిపరులే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని ఆరోపిస్తున్నారు. దీనిపై ట్విటర్ వేదికగా స్పందించిన ఆప్ లీడర్ అతిషి.. ఈ ఘటనలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రమేయం ఉందని ఆరోపించారు. సిసోడియా లేని సమయాన్ని చూసి పోలీసుల సహకారంతోనే బీజేపీ శ్రేణులను అమిత్ షా ఉసిగొల్పారని అతిషి ఫైర్ అయ్యారు. ఈ ఘటన ఢిల్లీ రాజకీయ చరిత్రలో చీకటి అధ్యాయం అని పేర్కొన్నారు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!