శ్రీశైలంలో అర్ధరాత్రి ఏసీబీ తనిఖీలు

ప్రస్తుతం దేవస్థానంలో పని చేస్తున్న సిస్టమ్ అడ్మిన్లను వెంటబెట్టుకుని ఏసీబీ అధికారులు వివిధ విభాగాలకు ఆకస్మికంగా వెళ్తుండటం పలువురికి భయాందోళనలను కలిగిస్తున్నది....

శ్రీశైలంలో అర్ధరాత్రి ఏసీబీ తనిఖీలు
Follow us

|

Updated on: Jun 27, 2020 | 10:06 AM

శ్రీశైలంలో అర్ధరాత్రి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు చెందాల్సిన సొమ్మును దోచుకోవడానికి కేంద్ర స్థానమైన విరాళాల కేంద్రంపై అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. క్షేత్ర స్థాయి నుంచి కూపీ లాగుతున్నారు.

శుక్రవారం అర్ధరాత్రి ఏసీబీ జేడీ గంగాధర్ రావు  ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం.. దేవస్థానం పరిపాలన విభాగానికి సంబంధించిన పలువురిని విచారించింది. విరాళాల కేంద్రంలోని పలు కీలక పేపర్లను స్వాధీనం చేసుకుంది. అనినీతికి పాల్పడినవారితోపాటు.. వారికి సహకరించినవారిని కూడా ప్రత్యేకంగా విచారించింది.

టీఎంఎస్ సర్వీసెస్ వారిని కూడా విచారించనున్నట్లు తెలిసింది. అవినీతి కుంభకోణంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో మరికొందరు అధికారుల పేర్లు కూడా ఈ సందర్భంలో చర్చకు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కొండపై ఉన్న వివిధ విభాగాలను వారు పరిశీలించారు. శ్రీశైలంలోని టోల్గేట్, అన్నదాన విరాళకేంద్రం, పెట్రోల్ బంక్, అకామిడేషన్ విభాగంలోని ముఖ్యమైన ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!