Xiaomi Mi 11 Series: సరికొత్త ఫీచర్లతో షియోమీ ఎంఐ 11 సిరీస్ 5జీ స్మార్ట్ ఫోన్.. త్వరలో ఇండియా మార్కెట్‌లోకి విడుదల..

మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్. చైనా మొబైల్​ ఫోన్ల తయారీ దిగ్గజం షియోమీ సంస్థ.. సరికొత్త ఫీచర్లతో మరో ఫోన్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల..

Xiaomi Mi 11 Series: సరికొత్త ఫీచర్లతో షియోమీ ఎంఐ 11 సిరీస్ 5జీ స్మార్ట్ ఫోన్.. త్వరలో ఇండియా మార్కెట్‌లోకి విడుదల..
Follow us

|

Updated on: Dec 23, 2020 | 5:54 AM

Xiaomi Mi 11 Series: మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్. చైనా మొబైల్​ ఫోన్ల తయారీ దిగ్గజం షియోమీ సంస్థ.. సరికొత్త ఫీచర్లతో మరో ఫోన్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఎంఐ 11 సిరీస్ 5జీ స్మార్ట్‌ఫోన్లను త్వరలో భారతదేశంలో ప్రవేశపెట్టనున్నట్లు షియోమి సంస్థ ప్రకటించింది. కాగా, తొలిసారి స్నాప్‌డ్రాగ్ 888 ప్రాసెసర్‌తో రూపొందించిన ఎంఐ 11 సిరీస్ ఫోన్లను.. డిసెంబర్ 28వ తేదీన చైనాలో లాంచ్ చేయనున్నట్లు షియోమి ప్రతినిథులు తెలిపారు.

షియోమి ఎంఐ 11 సిరీస్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.. ఎంఐ 11 ర్యామ్ -8 జీవీ ఇంటర్నల్ స్టోరేజీ – 128 జీబీ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ రేర్ కెమెరా – 108 MP + 13 MP + 5 MP + 2 MP ఫ్రెంట్ కెమెరా – 32 MP బ్యాటరీ కెపాసిటీ – 4780 mAh

ఎంఐ 11 ప్రో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ ర్యామ్ – 12 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ – 256 జీబీ రేర్ కెమెరా – 108 MP + 13 MP + 5 MP + 2 MP ఫ్రెంట్ కెమెరా – 32 MP బ్యాటరీ సామర్థ్యం 4,970 ఎంఏహెచ్‌గా ఉండనుంది.

Latest Articles
ఈ ఫొటోలో మీకేం కనిపిస్తోంది.? దానిబట్టి మీరేంటో చెప్పొచ్చు..

అనుష్క బర్త్ డే పార్టీ.. సందడి చేసిన ఆర్సీబీ ప్లేయర్లు.. ఫొటోస్

ప్లాన్‌ చేయమని కల్కికి హింట్‌ ఇచ్చిన దీపిక పదుకోన్‌

వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..

షూటింగ్ చూద్దామని వెళ్తే చిరంజీవిగారు నాతో ఆ పని చేయించారు..

గర్భిణీలు మామిడి పండ్లు తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..

ఈ టిప్స్ పాటించారంటే.. తెల్లదుస్తులు ఎప్పుడూ కొత్తవాటిలా ఉంటాయి..

మీ వాట్సాప్ రంగు మారిందా? కారణమిదే..
మీ వాట్సాప్ రంగు మారిందా? కారణమిదే..
'ఏంటీ దారుణం! వీళ్లను మనుషుల్లా ఇంకెప్పటికి చూస్తారు..?' వీడియో

సవాల్... ఇక్కడ ఎన్ని పప్పీస్ ఉన్నాయో చెప్పలగలరా..?
సవాల్... ఇక్కడ ఎన్ని పప్పీస్ ఉన్నాయో చెప్పలగలరా..?
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్

దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్

సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు

STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్

ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే

వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..

తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..