AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papaya: బొప్పాయి తిన్న తర్వాత మర్చిపోయి కూడా ఈ ఆహారాలు తినకూడదు.. అవేంటంటే

చాలా మంది బొప్పాయి తినడానికి ఇష్టపడతారు. కానీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బొప్పాయి తిన్న తర్వాత మీరు మర్చిపోయి కూడా ఈ పదార్థాలు తినకూడదు. బొప్పాయి తినిన తర్వాత తినకూడని ఆహారాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.. బొప్పాయి - నిమ్మకాయ.. బొప్పాయి తిన్న తర్వాత నిమ్మకాయను తినకూడదు. అది ఆరోగ్యానికి చాలా హానికరం. బొప్పాయి, నిమ్మకాయలను కలిపి తినడం మానుకోవాలి. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల నీరసం వస్తుంది..

Srilakshmi C
|

Updated on: Oct 30, 2023 | 12:58 PM

Share
చాలా మంది బొప్పాయి తినడానికి ఇష్టపడతారు. కానీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బొప్పాయి తిన్న తర్వాత మీరు మర్చిపోయి కూడా ఈ పదార్థాలు తినకూడదు. బొప్పాయి తినిన తర్వాత తినకూడని ఆహారాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకం కాల్షియంతో కలిస్తే సమస్యలు వస్తాయి. కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు ఈ పండును తినకూడదు. పులియబెట్టిన బొప్పాయి మీరు బ్లడ్ థిన్నర్లను తీసుకుంటే అది మీకు హానికరం. గుండె జబ్బులతో బాధపడేవారు సాధారణంగా ఈ మందును తీసుకుంటారు.

2 / 5
నారింజ - బొప్పాయి ఈ రెండు వ్యతిరేక పండ్లు. నారింజ లేదా బొప్పాయి ఏదైనా ఒకటి తినాలి. బొప్పాయిలు - నారింజ కలిపి తినడం లేదా ఒకదాని తర్వాత ఒకటి తినడం వల్ల విరేచనాలు, మలబద్ధకం, కడుపు నొప్పి వస్తుంది.

3 / 5
Papaya -బొప్పాయి కూడా కంటికి మేలు చేస్తుంది. ఇందులో లుటీన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్‌ వంటి కీలక పోషకాలు లభిస్తాయి.. ఇవి సహజమైన సన్‌బ్లాక్‌గా పనిచేస్తాయి. ఇది రెటీనాలోకి వచ్చే అదనపు కాంతిని గ్రహించడంలో సహాయపడుతుంది. బ్లూ లైట్ నుండి కంటిని రక్షించడంలో కూడా ఇవి సహాయపడతాయి.

4 / 5
బొప్పాయిలో కేలరీలు తక్కువగా పోషకాలు అధికంగా ఉంటాయి. బొప్పాయి తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు దరి చేరవు. బొప్పాయిలో ఫైబర్, కెరోటిన్, విటమిన్ సి, ఈ, ఎ అనేక ఇతర ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణసమస్యలు కూడా దరి చేరకుండా ఉంటాయి. కానీ కొన్ని వ్యాధులు ఉన్నవారు బొప్పాయి తినకూడదు.

5 / 5
Follow Us
కామ దహనం తర్వాత బూడిద ఇంటికి తెచ్చుకోవడం శుభమా..? అశుభమా..?

ఉదయాన్నే బార్లీ వాటర్ తాగితే మీ శరీరంలో జరిగేది ఇదే

భోజనం చేసేటప్పుడు మొబైల్‌ ఫోన్‌ చూస్తూ తినే అలవాటు మీకూ ఉందా?

ఆ సినిమా తర్వాత ఆఫర్స్ వస్తాయనుకున్నా.. కానీ

కాబోయే పెళ్లికూతురు ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌ కలకలం..!

అద్దెకు ఎలక్ట్రిక్ స్కూటర్లు..హైదరాబాద్‌ సహా ఈ నగరాల్లో ప్రారంభం

అజీర్ణంతో మనశ్శాంతి కరువైందా? ఇలా చేస్తే చిటికెలో మీ పొట్ట హ్యాపీ

చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే..

చంద్రగ్రహణం రోజున రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో

మూడేళ్లుగా వాగులో బండరాయిగా వదిలేశారు.. తీరా చూస్తే షాక్!