జంక్ ఫుడ్ తినే అలవాటుందా..? ప్రాణాలు తొందరగానే పోతాయంట జాగ్రత్త.. ఇది తెలిస్తే గుండె గుభేలే..

జంక్ ఫుడ్ ఆరోగ్యానికి చాలా హానికరం.. ఈ విషయాన్ని తరచూ వైద్య నిపుణులు చెబుతుంటారు. వాస్తవానికి జంక్ ఫుడ్ చాలా ప్రమాదకరమన్న విషయాన్ని ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం మరింత బలపరిచింది. అమెరికాలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ప్రజల జీవితకాలం తగ్గిపోతుంది. ఇది అకాల మరణాల ప్రమాదాన్ని పెంచుతుందని కనుగొంది.

జంక్ ఫుడ్ తినే అలవాటుందా..? ప్రాణాలు తొందరగానే పోతాయంట జాగ్రత్త.. ఇది తెలిస్తే గుండె గుభేలే..
Junk Food
Follow us

|

Updated on: May 09, 2024 | 3:59 PM

జంక్ ఫుడ్ ఆరోగ్యానికి చాలా హానికరం.. ఈ విషయాన్ని తరచూ వైద్య నిపుణులు చెబుతుంటారు. వాస్తవానికి జంక్ ఫుడ్ చాలా ప్రమాదకరమన్న విషయాన్ని ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం మరింత బలపరిచింది. అమెరికాలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ప్రజల జీవితకాలం తగ్గిపోతుంది. ఇది అకాల మరణాల ప్రమాదాన్ని పెంచుతుందని కనుగొంది. ఈ అధ్యయనం బ్రిటిష్ మెడికల్ జర్నల్ (BMJ)లో ప్రచురించారు. ఇందులో దాదాపు 44 వేల మంది పెద్దల ఆహారం, ఆరోగ్య సమాచారాన్ని 34 ఏళ్లుగా పరిశోధకులు అధ్యయనం చేశారు. అధ్యయనం సమయంలో, వారు తినే ఆహారం గురించి వివరణాత్మక సమాచారం తీసుకున్నారు. పెద్ద మొత్తంలో అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ తినే వ్యక్తులు ముందస్తు మరణానికి ఎక్కువ అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు.

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ గురించి అధ్యయనంలో ఏం చెప్పారు..?

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే వాటి సహజ స్థితి నుండి చాలా వరకు మార్చినవి అని అధ్యయనంలో వివరించారు. ఈ ఆహారాలలో సాధారణంగా అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు, కొవ్వు, కృత్రిమ మూలకాలు ఉంటాయి. ఉదాహరణకు, ప్యాక్ చేసిన స్నాక్స్, క్యాన్డ్ ఫుడ్, నూడుల్స్, ఇన్‌స్టంట్ సూప్, శీతల పానీయాలు మొదలైనవి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ విభాగంలోకి వస్తాయి.

అధ్యయనం – పరిమితులు..

ఇది పరిశీలనాత్మక అధ్యయనం అని పరిశోధకులు అంటున్నారు.. కావున అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ నేరుగా ముందస్తు మరణానికి కారణమవుతుందని నిరూపించలేదు. అయితే, ఈ ఆహారాలను తీసుకోకపోవడం, లేదా తగ్గించడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అధ్యయన ఫలితాలు గట్టిగా సూచిస్తున్నాయి.

నిపుణుల సలహా ఏంటంటే..

తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు.. తాజా ఆహారాన్ని మన ఆహారంలో చేర్చుకోవాలని ఈ అధ్యయనం పునరుద్ఘాటిస్తున్నట్లు పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించి.. ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య ఆహారాన్ని అనుసరించాలని కోరుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..