AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. ఇకపై “ఫైవ్ స్టార్” హెటల్స్‌లోనే..

మద్యాన్ని దశల వారీగా అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకురానున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం రాష్ట్రంలో 3500 మద్యం దుకాణాలు నడిపేందుకు ఏపీ బేవరేజస్ కార్పొరేషన్‌కు అనుమతి ఇచ్చింది. రాబోయే రోజుల్లో మద్యాన్ని కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌కు మాత్రమే పరిమితం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మద్యం నిషేదంలో ఏపీ […]

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. ఇకపై ఫైవ్ స్టార్ హెటల్స్‌లోనే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 22, 2019 | 6:37 PM

Share

మద్యాన్ని దశల వారీగా అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకురానున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం రాష్ట్రంలో 3500 మద్యం దుకాణాలు నడిపేందుకు ఏపీ బేవరేజస్ కార్పొరేషన్‌కు అనుమతి ఇచ్చింది. రాబోయే రోజుల్లో మద్యాన్ని కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌కు మాత్రమే పరిమితం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మద్యం నిషేదంలో ఏపీ సర్కార్ ఒక అడుగు ముందుంది. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టే మద్యాన్ని విడతల వారీగా నిషేదిస్తూనే.. ఆదాయం తగ్గకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక మద్యం మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు ప్రైవేట్ మద్యం షాపులను రద్దు చేయాలని నిర్ణయించారు.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు