AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూటీ నడిపి.. మెసేజ్ ఇచ్చిన ఎమ్మెల్యే రోజా!

ప్రముఖ నటి, నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా స్కూటీ నడిపి వాహనదారులకు ఓ మెసేజ్ ఇచ్చారు. తన కుమారుడిని వెనుక కూర్చొబెట్టుకొని.. రోజా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా చిత్తూరులోని పుత్తూరులో స్కూటీ నడిపారు రోజా. ‘వేగం కన్నా.. ప్రాణం మిన్న, హెల్మెట్ వాడండి.. ప్రాణాలు కాపాడుకోండి’ అంటూ వాహనదారుల్లో అవగాహన కల్పించేలా స్లోగన్స్ ఇచ్చారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు […]

స్కూటీ నడిపి.. మెసేజ్ ఇచ్చిన ఎమ్మెల్యే రోజా!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 18, 2020 | 5:50 PM

Share

ప్రముఖ నటి, నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా స్కూటీ నడిపి వాహనదారులకు ఓ మెసేజ్ ఇచ్చారు. తన కుమారుడిని వెనుక కూర్చొబెట్టుకొని.. రోజా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా చిత్తూరులోని పుత్తూరులో స్కూటీ నడిపారు రోజా. ‘వేగం కన్నా.. ప్రాణం మిన్న, హెల్మెట్ వాడండి.. ప్రాణాలు కాపాడుకోండి’ అంటూ వాహనదారుల్లో అవగాహన కల్పించేలా స్లోగన్స్ ఇచ్చారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే రోజా. అంతేకాకుండా.. తనతో పాటు వాహనంపై వెనుక సీటులో కూర్చొన్న కుమారుడు కూడా హెల్మెట్‌ ధరించాడు. రోజాతో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలు, పోలీసులు ర్యాలీలో పాల్గొన్నారు.

Follow Us
ఈ పరిహారాలతో వారికి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్..!
ఈ పరిహారాలతో వారికి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్..!
పోపు లేకుండా రుచికరమైన మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
పోపు లేకుండా రుచికరమైన మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
ఐర్లాండ్ గడ్డపై 15 ఏళ్ల సునామీ.. ఆ సెల్ఫీతో మాస్ వార్నింగ్
ఐర్లాండ్ గడ్డపై 15 ఏళ్ల సునామీ.. ఆ సెల్ఫీతో మాస్ వార్నింగ్
జీవితాన్ని మార్చే రేఖ ఇదే..మీ అరచేతిలో ఉంటే 30 ఏళ్లకే కోటీశ్వరులు
జీవితాన్ని మార్చే రేఖ ఇదే..మీ అరచేతిలో ఉంటే 30 ఏళ్లకే కోటీశ్వరులు
యాసిడ్ పురుగుల భయం.. చేతులతో నలిపితే మంట, దురద, చర్మ సమస్యలు..
యాసిడ్ పురుగుల భయం.. చేతులతో నలిపితే మంట, దురద, చర్మ సమస్యలు..
జొన్నగిరి గనిలో పసిడి తవ్వకాలు షురూ..!
జొన్నగిరి గనిలో పసిడి తవ్వకాలు షురూ..!
జూలో దారుణం.. మూడేళ్ల బాలుడిని మొసళ్ల బోనులోకి తోసేసిన అపరిచితుడు
జూలో దారుణం.. మూడేళ్ల బాలుడిని మొసళ్ల బోనులోకి తోసేసిన అపరిచితుడు
ఒక్క సినిమాతోనే అందరినీ ఏడిపించేశాడు.. ఎవరో గుర్తు పట్టారా?
ఒక్క సినిమాతోనే అందరినీ ఏడిపించేశాడు.. ఎవరో గుర్తు పట్టారా?
శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు
శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు
చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు
చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు