AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్ధరాత్రి బార్‌లో గందరగోళం.. మహిళ చొరబడి..

అమెరికాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ఎవరికి తెలియకుండా రాత్రి బార్‌కు వెళ్లి ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. వివరాల్లోకి వెళ్తే కెంటుకీ ప్రాంతంలోని జార్జ్ టౌన్‌లో డొన్న మార్టిన్ అనే మహిళ స్థానికంగా ఉన్న ఓ బార్‌లో రహస్యంగా చొరబడింది. బార్ క్లోజ్ చేసే సమయంలో అందరికి తెలియకుండా ఓ మూలన నక్కి.. క్లీనింగ్ స్టాఫ్ పని పూర్తి చేసుకుని వెళ్లిన తర్వాత లోపలికి వెళ్లి చేతికందిన మందు తాగుతూ తెగ ఎంజాయ్ చేసింది. […]

అర్ధరాత్రి బార్‌లో గందరగోళం.. మహిళ చొరబడి..
Ravi Kiran
| Edited By: |

Updated on: Aug 23, 2019 | 6:57 PM

Share

అమెరికాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ఎవరికి తెలియకుండా రాత్రి బార్‌కు వెళ్లి ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. వివరాల్లోకి వెళ్తే కెంటుకీ ప్రాంతంలోని జార్జ్ టౌన్‌లో డొన్న మార్టిన్ అనే మహిళ స్థానికంగా ఉన్న ఓ బార్‌లో రహస్యంగా చొరబడింది. బార్ క్లోజ్ చేసే సమయంలో అందరికి తెలియకుండా ఓ మూలన నక్కి.. క్లీనింగ్ స్టాఫ్ పని పూర్తి చేసుకుని వెళ్లిన తర్వాత లోపలికి వెళ్లి చేతికందిన మందు తాగుతూ తెగ ఎంజాయ్ చేసింది. తనకు నచ్చిన డీజే ప్లే చేసుకుంటూ, చిందులు వేస్తూ బార్ మొత్తం ఓ ప్లే గ్రౌండ్ లా మార్చేసి ఆడేసుకుంది.

ఇక చివరికి అలిసిపోయి అక్కడే ఉన్న ఓ టేబుల్‌పై మత్తులోకి జారుకుంది. అయితే ప్రొద్దునే వచ్చిన సిబ్బంది ఈమెను లోపల చూసి ఖంగుతున్నారు. కాగా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సదరు యువతిని అదుపులోకి తీసుకున్నారు.

Follow Us
మీరు ఉద్యోగం మానేశారా..? కేంద్రం నుంచి ప్రతీ నెలా అకౌంట్లోకి..
మీరు ఉద్యోగం మానేశారా..? కేంద్రం నుంచి ప్రతీ నెలా అకౌంట్లోకి..
 ధోనీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్
 ధోనీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్
పావు ఎకరం నుంచి నెలకు రూ.30 వేలు అర్జిస్తున్న రైతు..
పావు ఎకరం నుంచి నెలకు రూ.30 వేలు అర్జిస్తున్న రైతు..
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
స్టార్ హీరో కావాల్సిన యశో ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
స్టార్ హీరో కావాల్సిన యశో ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే