చిరంజీవి జనసేనానికి జై కొడతారా?

పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించిన తర్వాత అన్నదమ్ములు రాజకీయ వేదిక మీద ఎప్పుడూ కలిసి కనిపించలేదు. అయితే ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరూ సినిమా కోసం కలిశారు. అన్నయ్య సైరా సినిమాకి తమ్ముడు సై అనేశాడు. మెగాస్టార్ 151 మూవీకి జనసేనాని వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అంటే పవన్ తన మాటలతో మనకి సినిమాని చూపించబోతున్నాడు. మరి అన్నదమ్ముల అనుబంధం సిల్వర్ స్ర్కీన్ కే పరిమితమా? లేక పొలిటికల్ స్ర్కీన్ మీద కూడా కనిపిస్తుందా? మెగా కాంబినేషన్. మెగాస్టార్ […]

చిరంజీవి జనసేనానికి జై కొడతారా?
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2019 | 9:41 PM

పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించిన తర్వాత అన్నదమ్ములు రాజకీయ వేదిక మీద ఎప్పుడూ కలిసి కనిపించలేదు. అయితే ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరూ సినిమా కోసం కలిశారు. అన్నయ్య సైరా సినిమాకి తమ్ముడు సై అనేశాడు. మెగాస్టార్ 151 మూవీకి జనసేనాని వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అంటే పవన్ తన మాటలతో మనకి సినిమాని చూపించబోతున్నాడు. మరి అన్నదమ్ముల అనుబంధం సిల్వర్ స్ర్కీన్ కే పరిమితమా? లేక పొలిటికల్ స్ర్కీన్ మీద కూడా కనిపిస్తుందా?

మెగా కాంబినేషన్. మెగాస్టార్ చిత్రానికి పవర్ స్టార్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక చెప్పేదేముంది.. అభిమానులకు పెద్ద పండుగే. అయితే జనసేనకి బూస్ట్ ఇవ్వడం కోసం చిరంజీవి మద్దతుగా నిలబడతారా? అనే విషయంపై జన సైనికులంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పేరుకు కాంగ్రెస్ లోనే ఉన్నప్పటికి రాజకీయంగా సైలెంట్ అయిపోయారు చిరంజీవి. ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు తమ్ముడి కోసం చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!