AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైవ్ అప్ డేట్స్: విజయనిర్మల అంత్యక్రియలు

[svt-event title=”అంతిమయాత్ర.. ” date=”28/06/2019,1:44PM” class=”svt-cd-green” ] విజయనిర్మల అంత్యక్రియల చితికి నిప్పంటిన నరేష్ [/svt-event]అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ దర్శకురాలు, నటి విజయనిర్మల భౌతికాయానికి నేడు అంత్యక్రియలు జరపనున్నారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఉదయం  9 గంటల నుంచి ఇంటి నుంచి అంతిమయాత్ర నిర్వహించనున్నారు. విజయనిర్మల చివరి చూపు కోసం బంధువులు, అభిమానులు తరలివస్తున్నారు. ఉదయం 11 గంటలకు చిలుకూరులోని ఫాంహౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. [svt-event title=”అంతిమయాత్ర” date=”28/06/2019,1:44PM” class=”svt-cd-green” ] చిలుకూరు […]

లైవ్ అప్ డేట్స్: విజయనిర్మల అంత్యక్రియలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 28, 2019 | 1:47 PM

Share

[svt-event title=”అంతిమయాత్ర.. ” date=”28/06/2019,1:44PM” class=”svt-cd-green” ] విజయనిర్మల అంత్యక్రియల చితికి నిప్పంటిన నరేష్ [/svt-event]అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ దర్శకురాలు, నటి విజయనిర్మల భౌతికాయానికి నేడు అంత్యక్రియలు జరపనున్నారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఉదయం  9 గంటల నుంచి ఇంటి నుంచి అంతిమయాత్ర నిర్వహించనున్నారు. విజయనిర్మల చివరి చూపు కోసం బంధువులు, అభిమానులు తరలివస్తున్నారు. ఉదయం 11 గంటలకు చిలుకూరులోని ఫాంహౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

[svt-event title=”అంతిమయాత్ర” date=”28/06/2019,1:44PM” class=”svt-cd-green” ] చిలుకూరు ఫాంహౌస్‌లో విజయనిర్మల అంత్యక్రయలు పూర్తి [/svt-event]

[svt-event title=”అంతిమయాత్ర.. ” date=”28/06/2019,1:43PM” class=”svt-cd-green” ] చిలుకూరు ఫాంహౌస్‌లో విజయనిర్మల అంత్యక్రియలు [/svt-event]

[svt-event title=”అంతిమయాత్ర.. ” date=”28/06/2019,1:31PM” class=”svt-cd-green” ] విజయనిర్మలకు కన్నీటి వీడ్కోలు చెబుతున్న కుటుంబసభ్యులు [/svt-event]

[svt-event title=”అంతిమయాత్ర..” date=”28/06/2019,1:30PM” class=”svt-cd-green” ] చిలుకూరులోని విజయగార్డెన్స్ ఫాంహౌస్‌కి చేరుకున్న విజయనిర్మల కుటుంబసభ్యులు [/svt-event]

[svt-event title=”అంతిమయాత్ర..” date=”28/06/2019,1:12PM” class=”svt-cd-green” ] విజయనిర్మల అంత్యక్రియలకి భారీగా తరలివచ్చిన అభిమానులు [/svt-event]

[svt-event title=”అంతిమయాత్ర..” date=”28/06/2019,1:10PM” class=”svt-cd-green” ] చిలుకూరిలోని ఫాంహౌస్‌‌కి తీసుకొచ్చిన విజయనిర్మల పార్థివదేహం [/svt-event]

[svt-event title=”అంతిమయాత్ర..” date=”28/06/2019,11:55AM” class=”svt-cd-green” ] కాసేపట్లో చిలుకూరిలోని ఫాంహౌస్‌లో విజయనిర్మల అంత్యక్రియలు [/svt-event]

[svt-event title=”అంతిమయాత్ర..” date=”28/06/2019,11:46AM” class=”svt-cd-green” ] ఫామ్ హౌస్‌కు చేరుకుంటున్న సినీ, రాజకీయ ప్రముఖులు [/svt-event]

[svt-event title=”అంతిమయాత్ర..” date=”28/06/2019,11:42AM” class=”svt-cd-green” ] విజయనిర్మలకు కన్నీటి వీడ్కోలు చెబుతున్న అభిమానులు [/svt-event]

[svt-event title=”అంతిమయాత్ర.. ” date=”28/06/2019,11:23AM” class=”svt-cd-green” ] చిలుకూరిలోని ఫాంహౌస్‌లో విజయనిర్మల అంత్యక్రియలు [/svt-event]

[svt-event title=”అంతిమయాత్ర..” date=”28/06/2019,10:43AM” class=”svt-cd-green” ] విజయనిర్మలకు నివాళులర్పించిన సినీ, రాజకీయ ప్రముఖులు [/svt-event]

[svt-event title=”అంతిమయాత్ర” date=”28/06/2019,10:42AM” class=”svt-cd-green” ] విజయనిర్మలను కడసారిగా చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు [/svt-event]

[svt-event title=”అంతిమయాత్ర..” date=”28/06/2019,10:38AM” class=”svt-cd-green” ] ప్రారంభమైన విజయనిర్మల అంతిమయాత్ర [/svt-event]

Follow Us
ఎయిర్‌పోర్టులో మోగిన సైరన్స్.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్
ఎయిర్‌పోర్టులో మోగిన సైరన్స్.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్
దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత.. కంపెనీల కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత.. కంపెనీల కీలక నిర్ణయం
పుచ్చకాయ మంచిదే.. కానీ, ఈ 3 వ్యాధులు ఉన్నవారు అస్సలు తినకూడదు..
పుచ్చకాయ మంచిదే.. కానీ, ఈ 3 వ్యాధులు ఉన్నవారు అస్సలు తినకూడదు..
ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫిక్స్..మార్చి12న బీసీసీఐ బిగ్ అనౌన్స్‌మెంట్
ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫిక్స్..మార్చి12న బీసీసీఐ బిగ్ అనౌన్స్‌మెంట్
RO వాటర్‌ తాగుతున్నారా? వణుకుపుట్టించే మ్యాటర్‌!
RO వాటర్‌ తాగుతున్నారా? వణుకుపుట్టించే మ్యాటర్‌!
ఆ తప్పుకు గ్రాట్యుటీ నుండే కోత.. కంపెనీలు చెప్పని అసలు తిరకాసు..
ఆ తప్పుకు గ్రాట్యుటీ నుండే కోత.. కంపెనీలు చెప్పని అసలు తిరకాసు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు బిగ్‌ రిలీఫ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు బిగ్‌ రిలీఫ్
గాలిలో ఎగురుతూ వెళ్లే పాములు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
గాలిలో ఎగురుతూ వెళ్లే పాములు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
వీరికి పీఎం కిసాన్ సొమ్ము కట్.. రూ.2 వేలు లేనట్లే..
వీరికి పీఎం కిసాన్ సొమ్ము కట్.. రూ.2 వేలు లేనట్లే..
కోతుల భయం.. కొండముచ్చు అభయం.. ఆ ఆలయంలో అద్భుత దృశ్యం!
కోతుల భయం.. కొండముచ్చు అభయం.. ఆ ఆలయంలో అద్భుత దృశ్యం!