AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాప్‌కార్న్ తింటూ.. సినిమా చూసిన రాహుల్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ.. రిలాక్స్‌ మోడ్‌లోకి వెళ్లారు. పార్టీ పదవికి రిజైన్ చేసిన వెంటనే ఓ సినిమా హాల్లో ప్రత్యక్షమయ్యారు. రాహుల్ పాప్‌కార్న్ తింటూ సినిమా చూస్తున్న వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీలోని చాణక్య మల్టీప్లెక్సీలో.. ఆర్టికల్ 15 మూవీకి వెళ్లారు. ఓ సాధారణ పౌరుడిలా జనం మధ్యనే కూర్చొని సినిమా చూశారు. అదే థియేటర్లో ఉన్న ఓ యువతి రాహుల్ గాంధీ వీడియో తీసి […]

పాప్‌కార్న్ తింటూ.. సినిమా చూసిన రాహుల్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 06, 2019 | 9:48 AM

Share

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ.. రిలాక్స్‌ మోడ్‌లోకి వెళ్లారు. పార్టీ పదవికి రిజైన్ చేసిన వెంటనే ఓ సినిమా హాల్లో ప్రత్యక్షమయ్యారు. రాహుల్ పాప్‌కార్న్ తింటూ సినిమా చూస్తున్న వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఢిల్లీలోని చాణక్య మల్టీప్లెక్సీలో.. ఆర్టికల్ 15 మూవీకి వెళ్లారు. ఓ సాధారణ పౌరుడిలా జనం మధ్యనే కూర్చొని సినిమా చూశారు. అదే థియేటర్లో ఉన్న ఓ యువతి రాహుల్ గాంధీ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us
టీవీకే విజయంపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఏమన్నారంటే..
టీవీకే విజయంపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఏమన్నారంటే..
నాలుగు గ్రహాల కటాక్షం.. అదృష్టం వారి తలుపు తట్టే ఛాన్స్..!
నాలుగు గ్రహాల కటాక్షం.. అదృష్టం వారి తలుపు తట్టే ఛాన్స్..!
ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలు ఏవి? భారతదేశం ఎక్కడ?
ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలు ఏవి? భారతదేశం ఎక్కడ?
ఓటమి దిశగా డీఎంకే పార్టీ.. వెక్కివెక్కి ఏడ్చిన కార్యకర్త
ఓటమి దిశగా డీఎంకే పార్టీ.. వెక్కివెక్కి ఏడ్చిన కార్యకర్త
కిచెన్‌లో బొద్దింకల బెడదతో విసిగిపోయారా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్
కిచెన్‌లో బొద్దింకల బెడదతో విసిగిపోయారా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్
ఆ సర్కార్‌ బడిలో పదో తరగతి పాసైన ఒకే ఒక్కడు.. టీచర్ల సంబరాలు!
ఆ సర్కార్‌ బడిలో పదో తరగతి పాసైన ఒకే ఒక్కడు.. టీచర్ల సంబరాలు!
విజయ్ గెలుపు.. త్రిషతో ముడిపెడుతూ దివ్వెల మాధురి సంచలన పోస్ట్
విజయ్ గెలుపు.. త్రిషతో ముడిపెడుతూ దివ్వెల మాధురి సంచలన పోస్ట్
ఖర్చులు కంట్రోల్‌‌లో లేకపోతే కష్టమే! ఈ రాశుల వారు జాగ్రత్త..
ఖర్చులు కంట్రోల్‌‌లో లేకపోతే కష్టమే! ఈ రాశుల వారు జాగ్రత్త..
విజయ్ మాస్టర్ ఎంట్రీ.. బెంగాల్‌లో బీజేపీ స్ట్రాటజీ..
విజయ్ మాస్టర్ ఎంట్రీ.. బెంగాల్‌లో బీజేపీ స్ట్రాటజీ..
బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ కావాలా?హోల్‌సేల్ ధరలకే నచ్చిన బహుమతులు
బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ కావాలా?హోల్‌సేల్ ధరలకే నచ్చిన బహుమతులు