AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముగ్గురిని పెళ్ళాడి ఫ్రెష్‌గా ఐదోసారి ప్రేమలో పడ్డ హీరోయిన్… షాక్ అవుతున్న నెటిజన్లు

సెలబ్రిటీల లైఫ్ లో ఇద్దరినీ ప్రేమించడం, ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమందిని పెళ్ళిచేసుకోవడం చాలా కామన్‌‌గా జరుగుతుంటాయి. ఈ హీరోయిన్ మాత్రం ఏకంగా నలుగురితో ప్రేమాయణం నడిపింది, ముగ్గురిని పెళ్ళాడింది.

ముగ్గురిని పెళ్ళాడి ఫ్రెష్‌గా ఐదోసారి ప్రేమలో పడ్డ హీరోయిన్... షాక్ అవుతున్న నెటిజన్లు
Rajeev Rayala
|

Updated on: Dec 18, 2020 | 10:03 PM

Share

సెలబ్రిటీల లైఫ్ లో ఇద్దరినీ ప్రేమించడం, ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమందిని పెళ్ళిచేసుకోవడం చాలా కామన్‌‌గా జరుగుతుంటాయి. ఈ హీరోయిన్ మాత్రం ఏకంగా నలుగురితో ప్రేమాయణం నడిపింది, ముగ్గురిని పెళ్ళాడింది. తాజాగా మరోసారి ప్రేమలో పడిందట. ఇంతకు ఆ అమ్మడు ఎవరో కాదు వనిత విజయ్ కుమార్. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ మూడో భర్తకు దూరమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా వనిత విజయ్ కుమార్ ప్రేమలో పడ్డానని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. మళ్ళీ ప్రేమలో పడ్డాను ఇప్పుడు మీరు హ్యాపీనా.. అంటూ పోస్ట్ పెట్టింది వనిత. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇక 2000సంవత్సరంలో నటుడు ఆకాష్ ను వనిత వివాహం చేసుకున్నారు. ముగ్గురు పిల్లలకు జన్మనించిన తర్వాత అతడికి విడాకులు ఇచ్చారు. ఆతర్వాత 2007లో ఓ బిజినెస్ మ్యాన్ ను వివాహమాడింది. ఆయనతో ఐదేళ్ళు కాపురం చేసిన తర్వాత అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ రాబర్ట్ తో నాలుగేళ్ళు ప్రేమాయణం సాగించింది. ఆ తరవాత 2017లో అతడితో విడిపోయింది. మరి ఇప్పుడు వనిత ఎవరిప్రేమలో పడిందో చూడాలి.

ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు