AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీహెచ్ రాజీనామా!

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ. హనుమంతరావు ఏఐసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ కొనసాగకపోతే తానూ తన పదవిలో కొనసాగనని తేల్చి చెప్పారు. తమని నడిపించాల్సిన నాయకుడే బాధ్యతల నుంచి తప్పుకుంటే ఇక కార్యకర్తల సంగతి ఏంటని ఆయన వాపోయారు. అందుకే తాను ఏఐసీసీ కార్యదర్శి పోస్టులో కొనసాగలేనని తేల్చి చెప్పారు. ఇప్పటికే తన రాజీనామా లేఖను అధిష్ఠానానికి పంపించానని తెలిపారు. ఇప్పటి వరకు ఓటమికి బాధ్యత వహిస్తూ […]

వీహెచ్ రాజీనామా!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 29, 2019 | 9:26 PM

Share

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ. హనుమంతరావు ఏఐసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ కొనసాగకపోతే తానూ తన పదవిలో కొనసాగనని తేల్చి చెప్పారు. తమని నడిపించాల్సిన నాయకుడే బాధ్యతల నుంచి తప్పుకుంటే ఇక కార్యకర్తల సంగతి ఏంటని ఆయన వాపోయారు. అందుకే తాను ఏఐసీసీ కార్యదర్శి పోస్టులో కొనసాగలేనని తేల్చి చెప్పారు. ఇప్పటికే తన రాజీనామా లేఖను అధిష్ఠానానికి పంపించానని తెలిపారు. ఇప్పటి వరకు ఓటమికి బాధ్యత వహిస్తూ దాదాపు 200 మంది కీలక నేతలు పార్టీ పదవులకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణాలో అయితే పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి రాజీనామాలు చేయగా, తాజాగా వీహెచ్ రాజీనామా చేశారు.

Follow Us
Team India: టీ20 ప్రపంచకప్ రేసులో 8మంది ఓపెనర్లు..

ఇటు మోడ్రన్ గా.. అటు సంప్రదాయంగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా.. పవన్

హోటల్‌కు వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే కరకరలాడే రవ్వదోశ ఇలా చేసుకోండి

బాహుబలిలో నా వల్ల అనుష్కకి గాయం.. సీక్రెట్ బయటపెట్టిన అడివి శేష్

ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే.?

ఏంటి.. పెళ్లి అయిపోయిందా ?? ఫోటోలతో అభిమానుల్లో చర్చ

డే1 కలెక్షన్స్‌లో బైకర్‌ను దాటిన రాకాస !!

నా అక్క భాను ప్రియా పిచ్చిది కాదు.. స్పందించిన శాంతిప్రియ

'కొమురక్క తేడా గాడు..' సాక్ష్యాలతో సంచలన ఆరోపణలు చేసిన అసిస్టెంట్

ఈ టాలీవుడ్ హీరోయిన్ అనిల్ రావిపూడికి కోడలు అవుతుందని తెలుసా?

4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ

రామాయణ Vs ఆదిపురుష్... తప్పు దిద్దుకుంటారా ??

నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?

ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !