అగ్రస్థానంలో ఐడియా నెట్‌వర్క్.. చాలా రోజుల తర్వాత మొదటిస్థానం.. వెనకబడ్డ దేశీ టెలికాం సంస్థలు..

సర్వీసు ప్రొవైడర్ల వాయిస్ క్వాలిటీ విషయంలో ఐడియా అగ్రస్థానంలో నిలిచిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తెలిపింది.

అగ్రస్థానంలో ఐడియా నెట్‌వర్క్.. చాలా రోజుల తర్వాత మొదటిస్థానం.. వెనకబడ్డ దేశీ టెలికాం సంస్థలు..
Follow us

|

Updated on: Dec 09, 2020 | 5:41 AM

సర్వీసు ప్రొవైడర్ల వాయిస్ క్వాలిటీ విషయంలో ఐడియా అగ్రస్థానంలో నిలిచిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తెలిపింది. ఇటీవల విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం నవంబర్ నెలలో అత్యధిక కాల్ క్వాలిటీ యూజర్ రేటింగ్‌ ను వోడాఫోన్ ఐడియా పొందింది. దీంతో ఎయిర్‌టెల్, బిఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో నెట్ వర్క్ లను అధిగమించింది.

4.9 రేటింగ్‌తో అగ్రస్థానంలో దూసుకెళుతుంది. వొడాఫోన్ 4.6/5, బిఎస్‌ఎన్‌ఎల్ 4.1/5 రేటింగ్ తో తర్వాత స్థానంలో ఉన్నాయి. ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో రెండూ 3.8/5 రేటింగ్‌తో వెనుకబడి ఉన్నాయి.ఇదిలా ఉంటే ఇండోర్, అవుట్ డోర్ కాల్ నాణ్యత పరంగా ఐడియా 4.9/5, 4.8/5 రేటింగును పొందింది. అలాగే ఇండోర్, అవుట్ డోర్ కాల్ నాణ్యత పరంగా వోడాఫోన్ 4.6/5, 4.3/5, ఎయిర్‌టెల్ 3.9, 3.5, బిఎస్‌ఎన్‌ఎల్ 3.9 మరియు 4.3, జియో 3.9, 3.6 రేటింగులు లభించాయి. అక్టోబర్ నెలలో కాల్ నాణ్యత పరంగా బిఎస్ఎన్ఎల్ 3.7 రేటింగ్ పొందింది. దీని తరువాత ఎయిర్‌టెల్ 3.5, ఐడియా 3.3, జియో 3.2, వోడాఫోన్ 3.1 రేటింగ్ ను పొందింది.

భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..