టికెట్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కేశారా.? వెంటనే ఇలా చేయండి..
18-05-2024
Ravi Kiran
సాధారణంగా మనం కంగారుగా ఏదైనా ప్రయాణం చేయాలని అనుకున్నప్పుడు.. కొన్నిసార్లు సెకండ్ క్లాస్ టికెట్‌తో స్లీపర్ క్లాస్ ఎక్కేస్తాం.
టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కేశారా.?
మరికొన్నిసార్లు అయితే.. ఏం పర్లేదు ఫికర్ నై.. అంటూ టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కేస్తాం. ఇక ఇలా టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కేవారు ఈ వార్త తప్పక చదవాల్సిందే.
టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కేశారా.?
ఏప్రిల్ నెలలో టికెట్ లేకుండా ప్రయాణించేవారిపై పంజా విసిరారు వాల్తేరు డివిజన్ టికెట్ తనిఖీ సిబ్బంది.
టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కేశారా.?
అలాంటివారిని టార్గెట్ చేసి.. తగిన బుద్ది చెప్పడమే కాదు.. ఈ నెలలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది వాల్తేరు డివిజన్ వాణిజ్య విభాగం.
టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కేశారా.?
ఎక్స్‌ప్రెస్ అయినా పాసింజర్ అయినా.. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. ఈవెన్ వందేభారత్.. అలాగే రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు ఏదైనా కూడా టికెట్ తీసుకునే ప్రయాణించాలి.
టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కేశారా.?
అన్ని ట్రైన్లలోనూ టికెట్ తనిఖీ ఆఫీసర్లు ఉంటారు. రైల్వే పోలీసులు కూడా తిరుగుతుంటారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తే.. కచ్చితంగా ఫైన్ పడుతుంది.
టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కేశారా.?
ప్రతీ రోజూ ఎన్నో లక్షల మంది ప్రయాణీకులు రైళ్ళ ద్వారా తమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. పండగ వచ్చినా, పబ్బం వచ్చినా ఇక రైళ్ళలలో ఉండే రద్దీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.
టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కేశారా.?
అందరూ బాధ్యతగా టికెట్ తీసుకుని ప్రయాణిస్తే.. కొందరు మాత్రం టికెట్ లేకుండానే రైలులో ప్రయాణిస్తూ.. దొంగ దారిలో బయటకి వెళ్తుంటారు.
టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కేశారా.?
ఏప్రిల్ నెలలో ఈస్ట్ వెస్ట్ రైల్వే జోన్‌లోని వాల్తేరు డివిజన్ టికెట్ లేకుండా ప్రయాణించేవారిపై కొరడా ఝళిపించింది. 47,837 ప్రత్యేక డ్రైవ్లను నిర్వహించి.. రూ.2.8 కోట్ల టౌర్డ్ ఛార్జీలు పెనాల్టీలు వసూలు చేసింది.
టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కేశారా.?
ఇది ఓ రికార్డు కాగా.. ఈ సందర్భంగా ఈస్ట్ వెస్ట్ రైల్వే జోన్ డివిజన్ మేనేజర్ సౌరభ్ ప్రసాద్.. వాల్తేరు టిక్కెట్ చెకింగ్ సిబ్బందిని అభినందించారు. వారి పనితీరును మెచ్చుకున్నారు.
టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కేశారా.?
అందుకే ఇకపై మీరు కూడా కంగారులో టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కేస్తే.. మీ పరిస్థితిని టికెట్ చెకింగ్ స్టాఫ్ లేదా రైలులోని ఆర్‌పీఎఫ్ పోలీసుకు వివరించండి.
టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కేశారా.?
నెక్స్ట్ స్టాప్‌లో టికెట్ తీసుకునేలా చూసుకోండి. లేదా సిబ్బందే మీకు నెక్స్ట్ స్టాప్ నుంచి టికెట్ ఇష్యూ చేసేలా చూసుకోండి. భారీ ఫైన్ నుంచి బయటపడండి.