టాప్ 10 న్యూస్ @ 10AM

1. గ్రాండ్‌గా రిలీజైన సాహో.. థియేటర్ల వద్ద అభిమానుల సందడి రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు రెండేళ్లుగా ఎప్పెడెప్పుడా అని ఎదురుచూసిన రోజు వచ్చేసింది. ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ సాహో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రన్ రాజా రన్ ఫేమ్ సుజేత్.. Read more 2. ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ హిట్టు.. స్టోరీ ఏంటంటే..! యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాహో’. బాహుబలి లాంటి హిట్ తరువాత అతడు నటించిన ఈ […]

టాప్ 10 న్యూస్ @ 10AM

Edited By:

Updated on: Aug 30, 2019 | 10:06 AM

1. గ్రాండ్‌గా రిలీజైన సాహో.. థియేటర్ల వద్ద అభిమానుల సందడి

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు రెండేళ్లుగా ఎప్పెడెప్పుడా అని ఎదురుచూసిన రోజు వచ్చేసింది. ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ సాహో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రన్ రాజా రన్ ఫేమ్ సుజేత్.. Read more

2. ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ హిట్టు.. స్టోరీ ఏంటంటే..!

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాహో’. బాహుబలి లాంటి హిట్ తరువాత అతడు నటించిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో.. Read more

3. జిమ్మిక్‌ల గురించి మీ పెదనాన్న చంద్రబాబును అడుగు: బొత్స కౌంటర్

ఏపీలో రాజధాని వివాదంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక ప్రాంతంలో భూములపై మంత్రి బొత్స, బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. శ్రీ భరత్‌కు.. Read more

4. రాజగోపాల్ పార్టీ మారడంలో జాప్యం దేనికి.. అసలు కారణం ఇదేనా..?

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కమలం గూటికి చేరుతానంటూ ఇప్పటికే స్పష్టం చేశారాయన. అయితే అప్పుడు ఆశాడం అడ్డొచ్చిందేమో.. Read more

5. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే… ఎవరికి లాభం..?

ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న చర్చ. నియోజకవర్గాల పునర్విభజన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత.. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగనుందంటూ చాలా సార్లు వార్తలు.. Read more

6. భారత అమ్ములపొదిలోకి మరో 33 ఫైటర్ జెట్లు..!

భారత అమ్ములపొదిలోకి మరో 33 ఫైటర్ జెట్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా పలు సాంకేతిక కారణాలతో కొన్ని ఫైటర్ జెట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోల్పోయింది. దీంతో ఆ భర్తీ స్థానాన్ని పూడ్చేందుకు.. Read more

7. విమాన సర్వీసుల్లో రోజుకు 23 అడ్డంకులు: డీజీసీఏ చీఫ్‌

దేశంలో విమానాల రాకపోకలకు ఆటంకం కలిగించే ఘటనలు రోజుకు 23 వరకు చోటుచేసుకుంటున్నాయని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్‌ జనరల్‌ చీఫ్‌ అరుణ్‌కుమార్‌ వెల్లడించారు. పక్షులు ఢీకొట్టడం, ధూళి, తుపాన్లు.. Read more

8. ఇది పాక్ పరిస్థితి.. ప్రధాని కార్యాలయానికి కరెంట్ కట్..!

పాకిస్థాన్.. మన పొరుగు దేశం.. గత కొద్ది రోజులుగా మనపై యుద్ధం చేస్తామంటూ కాలు దువ్వుతుంది. కానీ ఆ దేశ పరిస్థితి చూస్తే.. అప్పుల కుప్పలే. ఎటు చూసినా నిధుల కొరత.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో.. Read more

9. పసిడి ధరలు పైపైకి.. కొనేదెలా..?

బంగారం ధర పెరుగుదలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర గురువారానికి 40వేల రూపాయలు దాటింది. వెండి కూడా కిలో 49 వేల రూపాయలకు చేరింది. అయితే.. Read more

10. రాయుడు రీఎంట్రీ!

తెలుగు స్టార్‌ క్రికెటర్‌ అంబటి రాయుడు రిటైర్మెంట్‌పై తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇటీవలి ప్రపంచకప్‌ టోర్నీకి తనను ఎంపిక చేయకపోవడంపై ఒకింత మనస్థాపానికి గురైన రాయుడు అనూహ్యంగా క్రికెట్‌కు.. Read more